A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అసలు సినిమా ముందుంది అంటున్న మోడీ
Share |
February 22 2020, 8:58 pm

ప్రజధనాన్ని కొల్లగొట్టినవారిని ఎక్కడ ఉంచాలో అక్కడకు పంపిస్తున్నామని ప్రదాని నరేంద్ర మోడీ అన్నారు. ఇప్పటికే కొందరిని పంపించామని ఆయన అన్నారు. జార్కండ్ లో వివిధ అబివృద్ది కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు.ఈ వంద రోజుల పాలన కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందు ఉందని ఆయన అన్నారు. అబివృద్ది లక్ష్యంగా పనిచేస్తున్నామని, అన్ని రంగాలలో దూసుకు వెళ్లాలని ఆయన అన్నారు. ముస్లిం సోదరీమణులకు అండగా ఉంటామని ఆయన అన్నారు .త్రిపుల్ తలాఖ్ బిల్లు వారికోసమే తెచ్చామని ఆయన చెప్పారు.

tags : modi

Latest News
*మాజీ మంత్రుల ప్రమేయం స్కామ్ లో ఉంది
*చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారేమిటి-విజయసాయి
*ట్రంప్ కు రాష్ట్రపతి విందు- కెసిఆర్ కు ఆహ్వానం
*సిట్ కు భయపడబోం- తెలుగుదేశం
*తెలంగాణలో దోషులపై చర్యలు తీసుకున్నట్లే..
*కర్నాటకలో పాలనా వికేంద్రీకరణ
*అచ్చెన్నాయుడి అవినీతి బట్టబయలు
*సి.ఎమ్. కప్ పేరుతో క్రీడా పోటీలు- అవంతి
*చంద్రబాబు మనుమడికి హెరిటేజ్ షేర్లు ఎలా వచ్చాయి
*రాజమండ్రి- విజయనగరం- కొత్త జాతీయ రహదారి
*సుజనా ఇన్ సైడ్ ట్రేడింగ్- సిబిఐ కి బ్యాక్ ఫిర్యాదు
*చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై 'సిట్" ఏర్పాటు
*ట్రంప్ కోసం కోటి మంది రావాలంటే..వర్మ సలహా
*అక్రమాలపై దర్యాప్తు శిక్ష ఎలా అవుతుంది
*రెచ్చగొడుతూ లోకేష్ సవాల్ చేస్తున్నారా
*సిట్ పై నమ్మకం లేదన్న టిడిపి ఎమ్.పి
*అవినీతి ఆరోపణలు వస్తే కులం రంగు వేస్తారా
*కాంగ్రెస్ ను అదికారంలోకి తెస్తాం
*;పాకిస్తాన్ జిందాబాద్ అంటే స్పందించరే
*అచ్చెన్నాయుడును అరెస్టు చేయాలి
*60 కోట్లతో సినిమా తీస్తున్నా-మోహన్ బాబు
*రాయపాటి కి మరిన్ని చిక్కులు వస్తాయా
*రాయలసీమ లో ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాక్ రుణం
*సిట్ కు విశేష అదికారాలు ఇచ్చిన ఎపి ప్రభుత్వం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info