A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాజీనామాకు సిద్దంగా ఉన్నా- టిఆర్ఎస్ ఎమ్మెల్యే
Share |
February 22 2020, 10:16 pm

భోదన్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ తాను పార్టీలో ఉండే పరిస్థితి కనబడడం లేదని వ్యాఖ్యానించడం విశేషం.పార్టీలో కష్టపడి పనిచేసేవారికి గుర్తింపు రావడం లేదని ఆయన అన్నారు. బిజెపి ఎమ్.పి దర్మపురి అరవింద్ తో భేటీ తర్వాత మాట్లాడిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది.ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో ఉన్న పరిస్థతుల్లో అక్కడ ఉండలేకపోతున్నానని, రాజీనామాకు కూడా సిద్ధంగా ఉన్నానని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ దయ వల్లే ఎమ్మెల్యేగా గెలిచానని, అయితే ఆయనను కొందరు తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన అన్నారు. మజ్లిస్ పార్టీ వారు చెప్పినపనులే జరుగుతున్నాయని ఆన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అన్నారు కాని, ఉన్న ఒక్క ముస్లిం ఎమ్మెల్యేని మాత్రం పట్టించుకోలేదని ఆయన అన్నారు.

మంత్రి పదవి లేదా, కార్పొరేషన్ చైర్మన్ పదవి ఆశిస్తున్న షకీల్ సోమవారం వరకు వేచి ఉండి అప్పుడు అన్ని విషయాలు చెబుతారా?లేక ఈలోగా సర్దుకుంటారా అన్నది చూడాలి.

tags : trs, mla, shakeel

Latest News
*ఈనాడుకు హెచ్చరించిన హోం మంత్రి
*స్వరం మార్చేసిన చంద్రబాబు
*మాజీ మంత్రుల ప్రమేయం స్కామ్ లో ఉంది
*చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారేమిటి-విజయసాయి
*ట్రంప్ కు రాష్ట్రపతి విందు- కెసిఆర్ కు ఆహ్వానం
*సిట్ కు భయపడబోం- తెలుగుదేశం
*తెలంగాణలో దోషులపై చర్యలు తీసుకున్నట్లే..
*కర్నాటకలో పాలనా వికేంద్రీకరణ
*అచ్చెన్నాయుడి అవినీతి బట్టబయలు
*సి.ఎమ్. కప్ పేరుతో క్రీడా పోటీలు- అవంతి
*చంద్రబాబు మనుమడికి హెరిటేజ్ షేర్లు ఎలా వచ్చాయి
*రాజమండ్రి- విజయనగరం- కొత్త జాతీయ రహదారి
*సుజనా ఇన్ సైడ్ ట్రేడింగ్- సిబిఐ కి బ్యాక్ ఫిర్యాదు
*చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై 'సిట్" ఏర్పాటు
*ఈఎస్ ఐ స్కామ్ ను దృవీకరించిన పితాని
*ట్రంప్ కోసం కోటి మంది రావాలంటే..వర్మ సలహా
*అక్రమాలపై దర్యాప్తు శిక్ష ఎలా అవుతుంది
*రెచ్చగొడుతూ లోకేష్ సవాల్ చేస్తున్నారా
*సిట్ పై నమ్మకం లేదన్న టిడిపి ఎమ్.పి
*అవినీతి ఆరోపణలు వస్తే కులం రంగు వేస్తారా
*కాంగ్రెస్ ను అదికారంలోకి తెస్తాం
*;పాకిస్తాన్ జిందాబాద్ అంటే స్పందించరే
*అచ్చెన్నాయుడును అరెస్టు చేయాలి
*60 కోట్లతో సినిమా తీస్తున్నా-మోహన్ బాబు
*రాయపాటి కి మరిన్ని చిక్కులు వస్తాయా
*రాయలసీమ లో ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాక్ రుణం
*సిట్ కు విశేష అదికారాలు ఇచ్చిన ఎపి ప్రభుత్వం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info