A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పిపిఎలు- బొత్స సమర్దంగా రిప్లై చెప్పారు
Share |
February 22 2020, 6:53 pm

విద్యుత్ పిపిఎల పై కేంద్ర మంత్రి ఆర్.కె.సింగ్ చేసిన వ్యాఖ్యలను ఎపి మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటుగా తిప్పి కొట్టారు.విద్యుత్ పిపిఎ ల వల్ల ఏడాదికి ఐదువేల కోట్లరూపాయల మేర నష్టం వస్తుంటే, వాటిని సమీక్షించవద్దని కేంద్ర మంత్రి చెప్పడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇది వ్యక్తులు, సంస్థలకు సంబందించిన విషయం కాదని, ఒక విదానానికి సంబందించిన అంశమని, ప్రజాదనానికి సంబందించిన విషయమని ఆయన అన్నారు. పెట్టుబడులు ఎందుకు వెనక్కి వెళతాయని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు టైమ్ లో కేంద్ర మంత్రి వచ్చి శంకుస్థాపన చేసిన ఇండోయుకె ప్రాజెక్టు ను చంద్రబాబు ప్రభుత్వమే ఎందుకు రద్దు చేసిందో అందరికి తెలిసిందేనని, లంచాలు ఇవ్వలేదని రద్దు చేశారని అబియోగాలు వచ్చాయని, అలా చేస్తే పెట్టుబడులు రావు కాని, విద్యుత్ ధరలు తగ్గిస్తే ఎందుకు పెట్టుబడులు రావని ఆయన ప్రశ్నించారు.పారిశ్రామికవేత్తలకు అవసరమైన వసతులు కల్పిస్తే ఎందుకు పెట్టుబడులు రావని ఆయన అన్నారు. వారిని వేదించకుండా ఉంటే ఎందుకు పెట్టుబడులు రావని ఆయన అన్నారు. గతంలో వైఎస్ హయాంలో విశాఖ ప్రాంతంలో అనేక పరిశ్రమలు వచ్చినవిషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

పిపిఎలకు సంబందించి బొత్స సత్యనారాయణ సమర్దంగా సమాధానం ఇచ్చారన్న అబిప్రాయం కలుగుతుంది.

tags : botsa, ppa

Latest News
*మాజీ మంత్రుల ప్రమేయం స్కామ్ లో ఉంది
*చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారేమిటి-విజయసాయి
*ట్రంప్ కు రాష్ట్రపతి విందు- కెసిఆర్ కు ఆహ్వానం
*సిట్ కు భయపడబోం- తెలుగుదేశం
*తెలంగాణలో దోషులపై చర్యలు తీసుకున్నట్లే..
*కర్నాటకలో పాలనా వికేంద్రీకరణ
*అచ్చెన్నాయుడి అవినీతి బట్టబయలు
*సి.ఎమ్. కప్ పేరుతో క్రీడా పోటీలు- అవంతి
*చంద్రబాబు మనుమడికి హెరిటేజ్ షేర్లు ఎలా వచ్చాయి
*రాజమండ్రి- విజయనగరం- కొత్త జాతీయ రహదారి
*సుజనా ఇన్ సైడ్ ట్రేడింగ్- సిబిఐ కి బ్యాక్ ఫిర్యాదు
*చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై 'సిట్" ఏర్పాటు
*ట్రంప్ కోసం కోటి మంది రావాలంటే..వర్మ సలహా
*అక్రమాలపై దర్యాప్తు శిక్ష ఎలా అవుతుంది
*రెచ్చగొడుతూ లోకేష్ సవాల్ చేస్తున్నారా
*సిట్ పై నమ్మకం లేదన్న టిడిపి ఎమ్.పి
*అవినీతి ఆరోపణలు వస్తే కులం రంగు వేస్తారా
*కాంగ్రెస్ ను అదికారంలోకి తెస్తాం
*;పాకిస్తాన్ జిందాబాద్ అంటే స్పందించరే
*అచ్చెన్నాయుడును అరెస్టు చేయాలి
*60 కోట్లతో సినిమా తీస్తున్నా-మోహన్ బాబు
*రాయపాటి కి మరిన్ని చిక్కులు వస్తాయా
*రాయలసీమ లో ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాక్ రుణం
*సిట్ కు విశేష అదికారాలు ఇచ్చిన ఎపి ప్రభుత్వం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info