A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిఆర్ఎస్ కు ఇబ్బంది కలిగించే వార్తే ఇది
Share |
February 22 2020, 10:19 pm

ఇది టిఆర్ఎస్ కు షాకింగ్ వార్తే అవుతుంది.నిజామాబాద్ జిల్లా బోదన్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ బిజెపి ఎమ్.పి దర్మపురి అరవింద్ తో ప్రత్యేకంగా భేటీ అవడం కలకలంగా ఉంది.టిఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఎవరు అన్నదానిపై వారు చర్చించారని వార్తలు వస్తున్నాయి.షకీల్ పార్టీ మారే అవకాశం ఉందని టీవీ మాద్యమాలలో వార్తలు వస్తున్నాయి. అయితే తాను అన్ని విషయాలు అరవింద్ తో మాట్లాడానని,సోమవారం ఏ విషయం చెబుతానని షకీల్ అన్నారు. కాగా తనతో కలిసి పనిచేస్తానని షకీల్ చెప్పారని అరవింద్ అన్నట్లు వార్తలు వచ్చాయి.షకీల్ టిఆర్ఎస్ నాయకత్వంతో బేరానికి ఇలా చేశారా?లేక నిజంగానే బిజెపిలో చేరతారా అన్నది తేలడానికి మరికొద్ది రోజులు పట్టవచ్చు.

tags : shakeel trs,mla

Latest News
*ఈనాడుకు హెచ్చరించిన హోం మంత్రి
*స్వరం మార్చేసిన చంద్రబాబు
*మాజీ మంత్రుల ప్రమేయం స్కామ్ లో ఉంది
*చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారేమిటి-విజయసాయి
*ట్రంప్ కు రాష్ట్రపతి విందు- కెసిఆర్ కు ఆహ్వానం
*సిట్ కు భయపడబోం- తెలుగుదేశం
*తెలంగాణలో దోషులపై చర్యలు తీసుకున్నట్లే..
*కర్నాటకలో పాలనా వికేంద్రీకరణ
*అచ్చెన్నాయుడి అవినీతి బట్టబయలు
*సి.ఎమ్. కప్ పేరుతో క్రీడా పోటీలు- అవంతి
*చంద్రబాబు మనుమడికి హెరిటేజ్ షేర్లు ఎలా వచ్చాయి
*రాజమండ్రి- విజయనగరం- కొత్త జాతీయ రహదారి
*సుజనా ఇన్ సైడ్ ట్రేడింగ్- సిబిఐ కి బ్యాక్ ఫిర్యాదు
*చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై 'సిట్" ఏర్పాటు
*ఈఎస్ ఐ స్కామ్ ను దృవీకరించిన పితాని
*ట్రంప్ కోసం కోటి మంది రావాలంటే..వర్మ సలహా
*అక్రమాలపై దర్యాప్తు శిక్ష ఎలా అవుతుంది
*రెచ్చగొడుతూ లోకేష్ సవాల్ చేస్తున్నారా
*సిట్ పై నమ్మకం లేదన్న టిడిపి ఎమ్.పి
*అవినీతి ఆరోపణలు వస్తే కులం రంగు వేస్తారా
*కాంగ్రెస్ ను అదికారంలోకి తెస్తాం
*;పాకిస్తాన్ జిందాబాద్ అంటే స్పందించరే
*అచ్చెన్నాయుడును అరెస్టు చేయాలి
*60 కోట్లతో సినిమా తీస్తున్నా-మోహన్ బాబు
*రాయపాటి కి మరిన్ని చిక్కులు వస్తాయా
*రాయలసీమ లో ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాక్ రుణం
*సిట్ కు విశేష అదికారాలు ఇచ్చిన ఎపి ప్రభుత్వం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info