A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బాలాపూర్ లడ్డూ ధర 17.60లక్షలు
Share |
September 23 2019, 1:48 am

బాలాపూర్ లడ్డు వేలం పాట ముగిసింది. ఈసారి లడ్డూకు 17.60 లక్షల రూపాయలకు కొలను రామిరెడ్డి అనే ఆసామి పాట పాడుకున్నారు. హైదరాబాద్ శివారులోని బాలాపూర్ వద్ద వినాయకుడి మండపం వద్ద ఈ లడ్డూ వేలం పాట ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ లడ్డూను కొనుగోలు చేసి పంటపొలాలలో చల్లడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని బక్తులు నమ్ముతారు.అందుకోసం పెద్ద ఎత్తున డబ్బు వెచ్చించడానికి వెనుకాడరు. ఆ క్రమంలో ఈ ఏడాది గతంలో కన్నా లక్ష రూపయలు అదనంగా పెట్టి వేలంపాటలో లడ్డును పొందారు.కాగా మధ్యాహ్నానికి ఖైరతాబాద్ వినాయకుడి నమజ్జనం ఈ మద్యాహ్నంకల్లా పూర్తి చేయవచ్చని భావిస్తున్నారు.

tags : balapur laddu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info