A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బ్రిటన్ లో భారత విద్యార్దులకు వర్క్ వీసా
Share |
September 23 2019, 2:30 am

బ్రిటన్ లో చదువుకునే విద్యార్దులకు ఇది ఉపయోగపడుతుంది. ఇంతకు ముందు రద్దు అయిన వర్క్ వీసాను భారతీయ విద్యార్దులకు బ్రిటన్ పునరుద్దరించింది.కొద్ది సంవత్సరాల క్రితం ఈ వీసాను రద్దు చేశారు.దాంతో బ్రిటన్ లో బారతీయ విద్యార్ధుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ నేపద్యంలో బ్రిటన్ ప్రభుత్వం బారతీయ విద్యార్దులు ఉన్నత విద్య అభ్యసించిన తర్వాత అక్కడ రెండేళ్లపాటు ఉపాది చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ వీసాను పునరుద్దరించాలని నిర్ణయించింది. ఇది వచ్చ ఏడాది నుంచి అమలులోకి వస్తుంది.

tags : briton

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info