A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హైదరాబాద్ లో కానిస్టిట్యూషన్ క్లబ్
Share |
September 23 2019, 2:32 am

హైదరాబాద్ లోని ఆదర్శనగర్ లోని ఎమ్మెల్యేల వసతి గృహాల స్థానంలో ప్రతిష్టాత్మకమైన కాన్ స్టిట్యూషన్ క్లబ్ ఏర్పాటుకు ప్రయత్నాలు జరగుతున్నాయి. ఎమ్మెల్యేలకు కొత్త అపార్టుమెంట్ల నిర్మాణం పూర్తి కావడంతోఇప్పుడు ఉన్న ఆదర్శనగర్ లోని పాత క్వార్టర్ లను కూల్చివేయాలని ప్రభుత్వం బావిస్తోంది. అదే స్తలంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,ఎమ్.పిలకు,మాజీ ప్రజాప్రతినిధులకు ఉపయుక్తంగా ఉండేలా డిల్లీ లోని కానిస్టిట్యూషన్ క్లబ్ కు అనుబందంగా ఇక్కడ క్లబ్ ఏర్పాటు చేయాలని తలపెట్టారని సమాచారం.డిల్లీ క్లబ్ లో రాజ్యాంగం, చట్టాలపైన ఎంతో విలువైన చర్చలు జరగుతుంటాయని, అదే లైన్ లో ఇక్కడ కూడా క్లబ్ నెలకొల్పాలని కెసిఆర్ బావిస్తున్నారని చెబుతున్నారు. 11 ఎకరాల విస్తీర్ణంలో ఈ క్లబ్ ఏర్పాటు అవుతుంది.

tags : constituttion club

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info