A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ముఖ్యమంత్రి పిఆర్ఓ. వ్యాసం- బిజెపి ఫైర్
Share |
September 23 2019, 2:33 am

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ వద్ద సిపిఆర్ ఓ గా ఉన్న వనం జ్వాలా నరసింహారావుపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బిజెపి నేతలు ప్రకటనలు చేస్తున్నారు.కొత్త గవర్నర్ తమిళ సై కి వ్యతిరేకంగా ఆయన రాసిన ఆర్టికిల్ కలకలం రేపింది. మామూలుగా అయితే దీనిని ఎవరూ పట్టించుకోనవసరం లేదు. కాని ముఖ్యమంత్రి కెసిఆర్ వద్ద పి.ఆర్.ఓ గా పనిచేసే వ్యక్తి గవర్నర్ నియామకాన్ని తప్పు పట్టడం, రాజకీయ పునరావాస కేంద్రం గా గవర్నర్ పదవి మారిందని వ్యాఖ్యానించడం పై బిజెపి నేతలు మండిపడుతున్నారు.ఆయనను ఆ పదవి నుంచి తప్పించాలని బిజెపి అదికార ప్రతినిది కృష్ణ సాగరరావు డిమాండ్ చేశారు.చట్టపరంగా జ్వాలపై పిర్యాదు చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని ఆయన అన్నారు.

tags : krishnasagar

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info