A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కొత్త ట్రాపిక్ చట్టం -జరిమానాలు తగ్గించాలి
Share |
September 23 2019, 2:17 am

కొత్త మోటారు వాహనాల చట్టం పలు రాస్ట్రాలలో గొడవలకు కారణం అవుతోంది. పోలీసులతో వాహనదారులు వివాదాలకు దిగుతున్నారు. ఒడిషాలో అయితే ఏకంగా ఘర్షణలే జరిగాయి. హింస చోటు చేసుకుంది. ఈ నేపద్యంలో ఒడిషా ప్రభుత్వం ట్రాపిక్ నిబందనలను, భారీ జరిమానాలను తగ్గించాలని కేంద్రాన్ని కోరతామని ప్రకటించింది. అంతేకాక, వాయు,ద్వని కాలుష్యాల విషయంలో మరో నెల రోజుల పాటు సడలింపు ఇస్తామని ప్రకటించింది.ఈ మేరకు కేంద్రానికి లేఖ రాస్తామని ఒడిషాలో అదికార బిజెడి ప్రతినిది చెప్పారు. కాగా పోలీసులు వేస్తున్న జరిమానాలను ,రాష్ట్ర ప్రభ/త్వం తీరును ప్రతిపక్షంలో ఉన్న బిజెపి ,కాంగ్రెస్ లు విమర్శిస్తుండడం విశేషం.

tags : fines

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info