A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిఆర్ఎస్ ,బిజెపి పోరాటం ఉత్తుత్తిదే
Share |
January 28 2020, 12:59 am

తెలంగాణ రాష్ట్ర సమితి, బిజెపి ల మద్య యుద్దం ఉత్తిత్తిదేనని మల్కాజిగిరి ఎమ్.పి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.ఇదే విషయం తాను చెబుతున్నానని, ఆ మాటలు గవర్నర్‌ తమిళిసై చేసిన వ్యాఖ్యలతో రుజువయ్యాయని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని రాష్ట్ర బీజేపీ నేతలు అంటుంటే, మొన్నటివరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న ప్రస్తుత రాష్ట్ర గవర్నర్‌ కాళేశ్వరం అద్భుతమంటూ ప్రశంసించడం ఏంటని మంగళవారం ఒక ప్రకటనలో అడిగారు.

tags : revanthreddy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info