A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మీఅదికారం అంతు తేలుస్తా- చంద్రబాబు
Share |
January 28 2020, 1:14 am

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గతంలో తన ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో మర్చిపోయినట్లు ప్రవర్తిస్తున్నారు. ఎలాగోలా జనాన్ని రెచ్చగొట్టి ప్రయోజనం పొందాలని గట్టి యత్నమే చేస్తున్నారు. కోడెల టాక్స్, యరపతినేని అరచాకాలను కప్పిపుచ్చడానికి వైసిపి బాదితులు అంటూ హడావుడి చేస్తున్నారు.ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ కు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని టిడిపి మీడియా చెబుతోంది.వైసిపి ప్రభుత్వం తమాషా చేస్తే టిడిపి తడాఖా చూపిస్తామని ఆయన అన్నారట.మీ అదికారం అంతు తేలుస్తానని ఆయన అన్నారు.రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు.సెక్షన్ 144 పెడతారా అని ఆయన అంటున్నారు.

tags : chandrababu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info