A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అమెరికాలో ఎపి ప్రతినిది నియామకం
Share |
September 23 2019, 2:04 am

అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రతినిదిగా కడప జిల్లా రాజంపేటకు చెందిన పండుగాయల రత్నాకర్ ను నియమించారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా చిత్తశుద్దితో పనిచేస్తానని అన్నారు.తన మీద నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించినందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రస్తుతం రత్నాకర్‌ వైఎస్సార్‌సీపీ యూఎస్‌ఏ కన్వీనర్‌గా ఉన్నారు.

tags : america, ap,representative

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info