A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ట్రాఫిక్ జరిమానాలపై తగ్గిన గడ్కరి
Share |
September 23 2019, 1:42 am

బారీ జరిమానాలను సమర్దిస్తూ ఇంతవరకు మాట్లాడిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి వెనక్కి తగ్గారు .ట్రాఫిక్ నేరాలకు ఎంత జరిమానాలు విధించాలన్నదానిపై రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు చేయవచ్చని ఆయన చెప్పారు. ప్రజల భద్రత కోసం ట్రాపిక్ చట్టాన్ని తెచ్చామని ఆయన అన్నారు.అయితే జరిమానాలు భారీగా ఉన్నాయని విమర్శలు వస్తుండడంతో ఆయా రాష్ట్రాలు తగ్గించి వసూలు చేస్తున్నాయి.తాజాగా గుజరాత్ ప్రభుత్వం కేంద్రం సూచించిన జరిమానాలో 9 90 శాతం మాత్రమే వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ నేపద్యంలో ఈ విషయం రాష్ట్రాలకు వదిలివేస్తున్నట్లు గడ్కరి తెలిపారు.

tags : nitin gadkari

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info