A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపిలోకి టిడిపి మాజీ మంత్రి
Share |
February 22 2020, 6:25 pm

మాజీ మంత్రి సి.ఆదినారాయణరెడ్డి బిజెపిలో చేరడానికి లైన్ క్లియర్ అయింది. ఆయన ను పార్టీలో చేర్చుకోవడానికి బిజెపి అదిష్టానం అనుమతి ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. ఆదినారాయణరెడ్డి కొద్ది రోజుల క్రితం బిజెపి వర్కింగ్ అద్యక్షుడు నడ్డాను హైదరాబాద్ లో కలిశారు. అప్పుడు కొందరు అభ్యంతరాల కారణంగా పార్టీలో వెంటనే చేరలేదు. తాజాగా ఆయన డిల్లీ వెళ్లారు. దీనితో ఆయన బిజెపిలో చేరడం ఖరారు అయిందని సమాచారం.కడప జిల్లాకు చెందిన ఆదినారాయణరెడ్డి గతంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.ఆ తర్వాత ఆయన టిడిపిలో చేరి మంత్రి అయ్యాయరు. ఎన్నికలలో ఓటమి తర్వాత టిడిపి తో దూరంగా ఉంటున్నారు.

tags : adinarayanareddy, bjp

Latest News
*మాజీ మంత్రుల ప్రమేయం స్కామ్ లో ఉంది
*చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారేమిటి-విజయసాయి
*ట్రంప్ కు రాష్ట్రపతి విందు- కెసిఆర్ కు ఆహ్వానం
*సిట్ కు భయపడబోం- తెలుగుదేశం
*తెలంగాణలో దోషులపై చర్యలు తీసుకున్నట్లే..
*కర్నాటకలో పాలనా వికేంద్రీకరణ
*అచ్చెన్నాయుడి అవినీతి బట్టబయలు
*సి.ఎమ్. కప్ పేరుతో క్రీడా పోటీలు- అవంతి
*చంద్రబాబు మనుమడికి హెరిటేజ్ షేర్లు ఎలా వచ్చాయి
*రాజమండ్రి- విజయనగరం- కొత్త జాతీయ రహదారి
*సుజనా ఇన్ సైడ్ ట్రేడింగ్- సిబిఐ కి బ్యాక్ ఫిర్యాదు
*చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై 'సిట్" ఏర్పాటు
*ట్రంప్ కోసం కోటి మంది రావాలంటే..వర్మ సలహా
*అక్రమాలపై దర్యాప్తు శిక్ష ఎలా అవుతుంది
*రెచ్చగొడుతూ లోకేష్ సవాల్ చేస్తున్నారా
*సిట్ పై నమ్మకం లేదన్న టిడిపి ఎమ్.పి
*అవినీతి ఆరోపణలు వస్తే కులం రంగు వేస్తారా
*కాంగ్రెస్ ను అదికారంలోకి తెస్తాం
*;పాకిస్తాన్ జిందాబాద్ అంటే స్పందించరే
*అచ్చెన్నాయుడును అరెస్టు చేయాలి
*60 కోట్లతో సినిమా తీస్తున్నా-మోహన్ బాబు
*రాయపాటి కి మరిన్ని చిక్కులు వస్తాయా
*రాయలసీమ లో ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాక్ రుణం
*సిట్ కు విశేష అదికారాలు ఇచ్చిన ఎపి ప్రభుత్వం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info