A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మంత్రి పదవి రాలేదని తెలిసి హై బిపి వచ్చింది
Share |
February 21 2020, 10:59 pm

ఆజీ మంత్రి జోగు రామన్న తాను పార్టీ చెప్పినట్లే నడుచుకుంటానని ప్రకటించారు. మంత్రి పదవి రానప్పుడు కొంత బాద ఉంటుందని,అది సహజమేనని ఆయన అన్నారు.తాను ఇంతకాలం రాజకీయాలలో నిజాయితీగా ఉన్నానని, టిడిపిలో ఉన్నా, టిఆర్ఎస్ లో మంత్రిగా ఉన్నా,ఎలాంటి ఆరోపణలు రాలేదని ఆయన అన్నారు.మంత్రి పదవి రాలేదన్న సమాచారంతో హై బిపి వచ్చిందని,దాంతో తాను ఆస్పత్రిలో చేరానని ఆయన చెప్పారు. గన్ మెన్ లను కూడా వదలిపెట్టి కుమారుడితో కలిసి వెళ్లి ఆస్పత్రిలో చేరానని ఆయన అన్నారు.డాక్టర్ ల సూచన మేరకు పోన్ స్విచ్ ఆఫ్ చేశానని ఆయన వివరణ ఇచ్చారు.

tags : jogu ramanna

Latest News
*పిసిసి రేసులో కోమటిరెడ్డి
*అచ్చెన్నకు అవినీతి మరక అంటిస్తారా-టిడిపి
*రాందాని ఆందోళన పేరుతో అసత్య ప్రచారాలు
*ప్రదాని ఆదేశాల మేరకే నిర్ణయం చేశా- అచ్చెన్నాయుడు
*న్యూయార్కు జడ్జి తెలుగు సంతతి వ్యక్తి
*టిఎన్జిఓ నేతలపై బిజెపి విమర్శ
*వెలిగొండ ప్రాజెక్టు వేగం పెరగాలి-జగన్
*బ్రాహ్మణికి లోకేష్ గిప్ట్ ,దేవాంశ్ ఆస్తి 19 కోట్లు
*కష్టపడి చెమటోడ్చి ఈ స్థాయికి వచ్చాం- లోకేష్
*కెసిఆర్ నిరూపించారంటున్న సబిత
*97 శాతం మంది ఆంగ్ల మీడియం కోరుతున్నారు
*రాజకీయాల్లో మానసికంగా ఒంటరి-పవన్ కళ్యాణ్
*సి.ఎమ్ కూ ఆ మాట వర్తిస్తుందా
*రాజకీయ తెరపైకి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి
*అన్నవరం ఆలయానికి ట్రస్టు బోర్డు నియామకం
*జగన్ పాలన-చంద్రబాబు కడుపు మంట-విశ్లేషణ
*అచ్చెన్నాయుడు జైలుకు వెళ్లడం ఖాయం-జయరాం
*లోకేష్ దాచుకో చిట్టి ఆ కాగితాలు
*ఎసి.ఈఎస్ ఐ స్కామ్ లో అచ్చెన్నాయుడు పాత్ర?
*ఎపిలో స్థానిక ఎన్నికల్లో డబ్బు పంచితే జైలు- ఆర్డినెన్స్
*మా ఖాతా నుంచి డబ్బు వెళ్లి ఉంటే ...లోకేష్ ప్రశ్న
*కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారు-లోకేష్
*పల్లె ప్రగతితో ప్రజాప్రతినిదులకు గౌరవం
*విజయనగరంలో జగనన్న వసతి దీవెన
*నయా నిజాం పాలన సాగుతోంది-బిజెపి
*విభజన రాజకీయ క్రీడ కలచివేసింది-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info