A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చింతమనేని కూడా అక్రమ కేసులు అంటున్నారు
Share |
September 23 2019, 2:06 am

గత ఇరవై ఐంవత్సరాలుగా ఏభై కేసులు నమోదు అయిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూడా తనపై పెట్టినవి అక్రమ కేసులు అని చెబుతున్నారు. పోలీసులు ఆయనను దళితులను వేదించిన కేసులో అరెస్టు చేసిన తరుణంలో ఆయన మీడియాతో మాట్లాడారు.తనపై కొందరితో బలవంతంగా పిర్యాదులు చేయించారని, తనను రెచ్చగొట్టారని,అయినా ఏ విచారణకు అయినా సిద్దమని ఆయన అన్నారు. తన పని తాను చేసుకుంటున్నానని, గత కొద్ది నెలలుగా తాను బయటకు కూడా రాలేదని ఆయన అంటున్నారు.మంత్రి బొత్స చేసిన ఆరోపణలు రుజువు చేస్తే తన ఆస్తిని పేదలకు రాసిస్తానని ఆయన అన్నారు.జిల్లాలో టిడిపి ఉనికి లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు.

tags : chintamaneni

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info