A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నాయిని కూడా సర్దుకున్నారు
Share |
September 23 2019, 1:42 am

మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్డి కూడా సర్దుకున్నట్లే ఉంది. ఆయన తాను కాకతాళీయంగా మాట్లాడిన విషయాలను పెద్దగా రాశారని చెబుతున్నారు. మంత్రి కెటిఆర్ తనతో మాట్లాడారని,వచ్చినవార్తలు వాస్తవమా?కాదా అని అడిగారని ఆయన చెప్పారు.ముఖ్యమంత్రి కెసిఆర్ మా నాయకుడు అని స్పష్టం చేశారు. టిఆర్ఎస్ మా పార్టీ అని కూడా ఆయన అన్నారు. తమకు పదవులుదక్కుతాయని, హామీలు ఉన్నాయని ఆయన అన్నారు.ఆర్టిసి చైర్మన్ పదవి ఇస్తే రసం కూడా వాళ్లే పోయాలని ఆయన అన్నారు. కెసిఆర్ ఎప్పుడు పిలిచినా వెళ్లి మాట్లాడతానని నాయిని చెప్పారు.

tags : nayini

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info