A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబులానే మాట్లాడిన సుజనా
Share |
September 23 2019, 2:07 am

కేంద్ర మాజీ మంత్రి , టిడిపి నుంచి బిజెపిలో చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి మరోసారి అచ్చంగా టిడిపి నేత మాదిరి, తన బాస్ చంద్రబాబు కోసం మాట్లాడినట్లుగా మాట్లాడారు.రివర్స్ టెండరింగ్ లో ఐదువందల కోట్ రూపాయలు మిగుల్చుతామంటున్నారని,కాని ఐదు రూపాయలు కూడా మిగల్చారని ఆయన అబిప్రాయపడ్డారు. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు విసయంలో వైఎస్ ఉన్నప్పుడు 14 శాతం లెస్ కు వేశారని ఆయన అన్నారు.(అది కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినట్లు గుర్తు)పోలవరం కాపర్ డామ్ పూర్తి అయి ఉంటే గ్రావిటీ ద్వారా నీరు ఇచ్చి అవకాశం ఉండేదని, అచ్చంగా చంద్రబాబులా మాట్లాడారు. ప్రత్యర్దుల మీద కక్ష తీర్చుకునేలా ఉందని ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేశారు.

చంద్రబాబు కోసం పనిచేస్తున్న బిజెపి నేతగా మరోసారి రుజువు చేసుకున్నారా?

tags : sujana, chandrababu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info