A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
దళితుల్ని దూషించిన నన్నపనేని రాజకుమారి
Share |
January 27 2020, 11:16 pm

దళితులలో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని గతంలో టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు వివాదాస్పద వ్యాఖ్య చేస్తే,తాజాగా మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ నన్నపపేని రాజకుమారి అంతకన్నా ఘోరమైన వ్యాఖ్య చేశారని వార్తలు వచ్చాయి. చలో ఆత్మకూరు కార్యక్రమంలో పాల్గొనడానికి గాను రాజకుమారి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్దకు వెళ్లారు. అక్కడ ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో రాజకుమారి ఒక మహిళా ఎస్.ఐ.ని దూషించారని చెబుతున్నారు.దాంతో ఆ ఎస్.సి బాదతో విదుల నుంచి వెళ్లిపోయారని కదనం. దళితుల వల్లే ఈ దరిద్రం అని రాజకుమారి వ్యాఖ్యానించారని అబియోగం . ఈ విషయమై ఉన్నతాదికారులకు పిర్యాదు చేస్తానని ఆ మహిళా ఎస్.ఐ.చెప్పారు.ఇక్కడే మరో నేత అచ్చెన్నాయుడు ఐపిఎస్ అదికారిని దూషించగా, రాజకుమారి ఒక ఎస్.ఐ.ని దూషించారు.

tags : rajakumari

Latest News
*సిద్దాంతాలు పరిస్థితిని బట్టి మారతాయి-బాబు
*మండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం
*ఈనాడు ఆనాటి సంపాదకీయంఇది..జగన్
*మండలి రద్దుకు జనసేన మద్దతు
*విశాఖలో ప్రైవేటు భూమి తీసుకోవడం లేదు
*బాబు ఎందుకు రాలేదంటే బయటపెట్టిన దర్మాన
*మండలి ర ద్దు అంత తేలికకాదు-యనమల
*చంద్రబాబు కలుగులో ఎందుకు దాక్కున్నారు
*శాసనమండలి రద్దు కు ఎపి మంత్రివర్గం ఒకే
*జనసేన లీగల్ అడహాక్ కమిటీ
*రాజధాని పై కృత్రిమ ఉద్యమం
*హైదరాబాద్ లో బస్తీ దవాఖానాలు
*జాతరకు అన్ని ఏర్పాట్లు చేయండి-సి.ఎమ్
*ఆ ఎమ్.పిలు రెండోసారి సీటు కోసం తంటాలు
*చంద్రబాబు తన ఎమ్మెల్సీలను తానే కొంటున్నాడు
*చంద్రబాబే అప్పట్లో డబ్బు దండగ అన్నారు
*జససేన ఎమ్మెల్యే ఒక వైపు,పవన్ కళ్యాణ్ మరో వైపు
*మండలిని రద్దు చేయడం తప్పన్న చంద్రబాబు
*ఎలా దిక్కుమాలిన రాతలు రాశారో చూడండి-జగన్
* ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలా?వద్దా-జగన్
*మండలిలో శాసనసభను అవమానిస్తారా-రోజా
*మండలి ఏర్పాటు వ్యతిరేకిస్తూ బాబు ఏమన్నారంటే..
*మండలి రద్దు తీర్మానంపై చర్చ ఆరంభం
*గవర్నర్ ,స్పీకర్ లకు టిడిపి లేఖ
*కుట్రలకు ప్రతిఫలం శాసనమండలి రద్దా!విశ్లేషణ
*మండలి రద్దుపై లోకేష్ వాదన
*జూపల్లెకు కాంగ్రెస్ ఆఫర్
*టిడిపి ఎమ్మెల్సీలను బిజెపిలోకి పంపుతారట
*గణతంత్రం అంటే జైహింద్ చెప్పడమే కాదు..పవన్
*జగన్ దే నైతిక విజయం
*కాంగ్రెస్ కార్యకర్తలు అధైర్య పడవద్దు
*యనమల ప్రగల్బాలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info