A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు నిర్భందం - డిజిపి వివరణ
Share |
January 28 2020, 12:26 am

ఎపి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పల్నాడు లోని ఆత్మకూరు కు వెళితే ఉద్రిక్తత ఏర్పడే అవకాశం ఉన్నందునే ఆయనను ఇంటి వద్దే నిర్భందించామని పోలీస్ డిజిపి గౌతమ్ సవాంగ్ చెప్పారు. చంద్రబాబు ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసినందుకు తాము అడ్డుకోవడం లేదని, కేవలం శాంతి భద్రతలను కాపడడానికే తాము చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు.కాగా చంద్రబాబు ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు అక్కడ తాడు కట్టివేశారు. దాంతో చంద్రబాబు కాన్వాయి బయల్దేరలేదు. అయితే తాము తర్వాత అయినా ఆత్మకూరు వెళతామని ఆయన చె్ప్పారు.

tags : goutam sawang

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info