A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎల్లో మీడియాపై విజయసాయి తీవ్ర వ్యాఖ్యలు
Share |
January 27 2020, 11:16 pm

ఎల్లో మీడియాపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఎల్లో మీడియా ఎంగిలి మెతుకుల తినే బానిసలతో ఆయన పోల్చారు...ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించిన ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేయడానికి ఇన్ని కుట్రలా? జూనియర్ ఆర్టిస్టులతో వరద బాధితుల వేషాలు. పల్నాడు వేధింపుల పేరుతో శిబిరాలు, నాణ్యమైన బియ్యం పైనా ఏడుపులు. వలంటీర్లకు పెళ్లిళ్లు కావని శాపాలు. ఐదేళ్లు ఎలా తట్టుకుంటారు @ncbn గారూ?. @naralokesh


నిద్ర పట్టనోడు ఇంకా తెల్లారలేదని ఆకాశం వైపు రాళ్లు విసిరాడట. @ncbn, ఆయన ఎంగిలి మెతుకులు తినే బానిసలు, ఎల్లో మీడియా వ్యవహారం అలాగే ఉంది. ఎలక్షన్లకు 3 నెలల ముందు చేయాల్సిన ‘అతి’నంతా ఇప్పుడే మొదలు పెట్టారు. చిత్తు చిత్తుగా ఓడి 100 రోజులే అయింది బాబు గారూ. @JaiTDP

tags : yellow media

Latest News
*సిద్దాంతాలు పరిస్థితిని బట్టి మారతాయి-బాబు
*మండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం
*ఈనాడు ఆనాటి సంపాదకీయంఇది..జగన్
*మండలి రద్దుకు జనసేన మద్దతు
*విశాఖలో ప్రైవేటు భూమి తీసుకోవడం లేదు
*బాబు ఎందుకు రాలేదంటే బయటపెట్టిన దర్మాన
*మండలి ర ద్దు అంత తేలికకాదు-యనమల
*చంద్రబాబు కలుగులో ఎందుకు దాక్కున్నారు
*శాసనమండలి రద్దు కు ఎపి మంత్రివర్గం ఒకే
*జనసేన లీగల్ అడహాక్ కమిటీ
*రాజధాని పై కృత్రిమ ఉద్యమం
*హైదరాబాద్ లో బస్తీ దవాఖానాలు
*జాతరకు అన్ని ఏర్పాట్లు చేయండి-సి.ఎమ్
*ఆ ఎమ్.పిలు రెండోసారి సీటు కోసం తంటాలు
*చంద్రబాబు తన ఎమ్మెల్సీలను తానే కొంటున్నాడు
*చంద్రబాబే అప్పట్లో డబ్బు దండగ అన్నారు
*జససేన ఎమ్మెల్యే ఒక వైపు,పవన్ కళ్యాణ్ మరో వైపు
*మండలిని రద్దు చేయడం తప్పన్న చంద్రబాబు
*ఎలా దిక్కుమాలిన రాతలు రాశారో చూడండి-జగన్
* ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలా?వద్దా-జగన్
*మండలిలో శాసనసభను అవమానిస్తారా-రోజా
*మండలి ఏర్పాటు వ్యతిరేకిస్తూ బాబు ఏమన్నారంటే..
*మండలి రద్దు తీర్మానంపై చర్చ ఆరంభం
*గవర్నర్ ,స్పీకర్ లకు టిడిపి లేఖ
*కుట్రలకు ప్రతిఫలం శాసనమండలి రద్దా!విశ్లేషణ
*మండలి రద్దుపై లోకేష్ వాదన
*జూపల్లెకు కాంగ్రెస్ ఆఫర్
*టిడిపి ఎమ్మెల్సీలను బిజెపిలోకి పంపుతారట
*గణతంత్రం అంటే జైహింద్ చెప్పడమే కాదు..పవన్
*జగన్ దే నైతిక విజయం
*కాంగ్రెస్ కార్యకర్తలు అధైర్య పడవద్దు
*యనమల ప్రగల్బాలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info