A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వైసిపి చలో ఆత్మకూరుకు అనుమతి ఇవ్వని పోలీస్
Share |
September 23 2019, 2:08 am

వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన చలో ఆత్మకూరు కార్యక్రమానికి కూడా పోలీసులు అనుమతి నిరాకరించారు. దాంతో వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేతలు గుంటూరులోని పార్టీ కార్యాలయంలోనే మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా కోడెల ,తదితర టిడిపి నేతల బాదితులతో మాట్లాడించారు. కోడెల ,కోడెల కుమారుడు తమను ఎలా వేదించింది వారు వివరించారు. చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే కోడెలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. కాగా శాంతి భద్రతల పరిస్థితి రీత్యా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.కాగా ఆత్మకూరు వద్ద పోలీసులు గట్టి బందోబస్త్ ఏర్పాటు చేశారు.మో వైపు చంద్రబాబు ఇంటి వద్ద కూడా ఆయనను కూడా బయటకు అనుమతించలేదు. దాంతో చంద్రబాబు ఆత్మకూరు వెళ్లలేదు. ఇప్పుడు కాకపోయినా ,తర్వాతైనా ఆత్మకూరు వెళతామని చంద్రబాబు అన్నారు.

tags : ap, chalo atmakuru

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info