A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పరజస్వామ్యం కోసం ఘోషించిన చంద్రబాబు
Share |
September 23 2019, 2:12 am

ఎపి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యంకోసం ఘోషిస్తున్న తీరు ఆసక్తికరంగా ఉంది.గతంలో శాంతి ర్యాలీ నిమిత్తం ప్రత్యేక హోదా డిమాండ్ తో విశాఖ వెళ్లిన ఆనాటి ప్రతిపక్ష నేత జగన్ ను రన్ వేపైనే నిర్భంధించిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు పల్నాడులో ప్రజలను రెచ్చగొట్టడానికి అవకాశం ఇవ్వకపోవడాన్ని ప్రజాస్వామ్యం కాదని అంటున్నారు .చంద్రబాబును గృహనిర్భంధం చేశారని సమాచారం వచ్చింది. ఇది ప్రజాస్వామ్యంలో చీకటిరోజు అని ఆయన అన్నారు.శాంతియుత నిరసనలను అడ్డుకోవడం దుర్మార్గమని ఆయన అన్నారు.బాధితులకు ఆహారం కూడా సరఫరా చేయనివ్వలేదని ఆయన ఆరోపించారు.

tags : chandrababu, democracy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info