A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపి అదికారంలోకి వస్తేనే
Share |
September 23 2019, 2:42 am

తెలంగాణలో బిజెపి అదికారంలోకి వస్తేనే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అదికారికింగా జరపడానికి వీలు అవుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.తెలంగాణ లో బిజెపి అదికారంలోకి రావడం ఖాయమని ఆయన అన్నారు. కల్వకుంట్ల, ఒవైసీ కుటుంబాల చేతిలో తెలంగాణ బందీగా మారిందని ఆయన అన్నారు. తెలంగాణ వస్తే అధికారికంగా విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్‌.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని విస్మరించారని కిషన్ రెడ్డి అన్నారు.

tags : kishanreddy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info