A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అమరావతిలో అవినీతి ఆపాం
Share |
September 23 2019, 2:40 am

అమరావతిలో పనులు ఆగలేదని.. అవినీతి మాత్రమే ఆగిందని మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. రాష్ట్ర్రంలో అవినీతి రహిత పాలన కొనసాగుతుందని పేర్కొన్నారు.విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరవేసేందుకు కష్టపడి పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.అక్షరాస్యతలో దేశంలోనే ఏపీ ప్రథమస్థానంలో నిలవాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యం అని చెప్పారు. మహిళల్లో ఆనందం నిపేందుకు రాష్ట్ర్రంలో మద్యపాన నిషేధం అమలు జరగనుందని వెల్లడించారు.ఇళ్లు పేరిట టీడీపీ నాయకులు..పేదలను దోచుకున్నారని..పేదలందరికీ ఇళ్లు ఇవ్వాలన్నదే సీఎం వైఎస్‌ జగన్‌ లక్ష్యమన్నారు. పారదర్శకంగా అర్హులకు సచివాలయంలో ఉద్యోగాలిచ్చిన ఘనత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికే దక్కుతుందని మంత్రి అన్నారు.

tags : avanti

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info