A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వైసపితో పువ్వాడ అజయ్ రాజకీయ ప్రస్తానం..
Share |
February 22 2020, 8:34 pm

తెలంగాణలో మంత్రి అయిన పువ్వాడ అజయ్ కుమార్ ఇద్దరు సీనియర్ నేతలను ఓడించి రాకీయంగా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. 2014 ఎన్నికలలో అజయ్ కుమార్ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఓడించగా, 2018ఎన్నికలలో టిడిపి నేతగా ,ఎమ్.పిగా ఉన్న నామా నాగేశ్వరరావును ఓడించారు. (లోక్ సభ ఎన్నికలలో నామా కూడా టిఆర్ఎస్ లో చేరి ఎమ్.పి అయ్యారు.) పువ్వాడ రాజకీయ ప్రస్తానం వైఎస్ ఆర్ కాంగ్రెస్ తో ఆరంభం అయింది. 2012లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిన అజయ్ ఆ తర్వాత పరిణామాలలో కాంగ్రెస్ లో చేరి ఖమ్మం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాతకాలంలో ఆయన టిఆర్ఎస్ లో చేరారు. సీనియర్ సిపిఐ నేత పువ్వాడ నాగేశ్వరరావు కుమారుడిగా సుపరిచితుడు అయిన అజయ్య మమత మెడికల్ చైర్మన్ గా పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఆరోగ్య శిబిరాలు, ఉచిత ఆసరేషన్ లు వంటివి విరివిగా చేశారు.టిఆర్ఎస్ వర్కింగ్ అద్యక్షుడు కెటిఆర్ కు సన్నిహితుడుగా ఉంటూ ఇప్పుడు మంత్రి పదవి పొందారు.

tags : puvvada

Latest News
*మాజీ మంత్రుల ప్రమేయం స్కామ్ లో ఉంది
*చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారేమిటి-విజయసాయి
*ట్రంప్ కు రాష్ట్రపతి విందు- కెసిఆర్ కు ఆహ్వానం
*సిట్ కు భయపడబోం- తెలుగుదేశం
*తెలంగాణలో దోషులపై చర్యలు తీసుకున్నట్లే..
*కర్నాటకలో పాలనా వికేంద్రీకరణ
*అచ్చెన్నాయుడి అవినీతి బట్టబయలు
*సి.ఎమ్. కప్ పేరుతో క్రీడా పోటీలు- అవంతి
*చంద్రబాబు మనుమడికి హెరిటేజ్ షేర్లు ఎలా వచ్చాయి
*రాజమండ్రి- విజయనగరం- కొత్త జాతీయ రహదారి
*సుజనా ఇన్ సైడ్ ట్రేడింగ్- సిబిఐ కి బ్యాక్ ఫిర్యాదు
*చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై 'సిట్" ఏర్పాటు
*ట్రంప్ కోసం కోటి మంది రావాలంటే..వర్మ సలహా
*అక్రమాలపై దర్యాప్తు శిక్ష ఎలా అవుతుంది
*రెచ్చగొడుతూ లోకేష్ సవాల్ చేస్తున్నారా
*సిట్ పై నమ్మకం లేదన్న టిడిపి ఎమ్.పి
*అవినీతి ఆరోపణలు వస్తే కులం రంగు వేస్తారా
*కాంగ్రెస్ ను అదికారంలోకి తెస్తాం
*;పాకిస్తాన్ జిందాబాద్ అంటే స్పందించరే
*అచ్చెన్నాయుడును అరెస్టు చేయాలి
*60 కోట్లతో సినిమా తీస్తున్నా-మోహన్ బాబు
*రాయపాటి కి మరిన్ని చిక్కులు వస్తాయా
*రాయలసీమ లో ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాక్ రుణం
*సిట్ కు విశేష అదికారాలు ఇచ్చిన ఎపి ప్రభుత్వం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info