A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కనీస ఆదాయం లేకపోతే జడ్జి పదవి ఇవ్వరా
Share |
February 22 2020, 8:37 pm

కేంద్ర ప్రభుత్వం అలహాబాద్ హైకోర్టుకు సుప్రింకోర్టు కొలిజియం సిఫారస్ చేసిన 13 మంది జడ్జిల జాబితాను పెండెంగులో పెట్టిన అంశం ఆసక్తికరంగాఉ ంది.వీరిలో పది మంది నిర్దిష్ట ఆదాయాలను కలిగి లేరని కేంద్రం గమనించింది. నిబందన ప్రకారం హైకోర్టు జడ్జిలుగా నియమితులయ్యే లాయర్లు ఇతర అర్హతలతో పాటు కనీసం 7 లక్షల ఆదాయాన్ని పొందవలసి ఉంటుంది.కాని వీరు అలా సంపాదించలేకపోతున్నారని కేంద్రం వద్ద సమాచారం ఉంది. మరో ముగ్గురి పేర్లను కూడా పెండెంగులో పెట్టారు. చీప్ జస్టిస్ రంజన్ గగోయ్ ఈ లాయర్లను జడ్జిలుగా నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని లేఖ రాసినా కేంద్రం ఆపుదల చేసిందని మీడియాలో వార్తలు వచ్చాయి.

tags : judge post

Latest News
*మాజీ మంత్రుల ప్రమేయం స్కామ్ లో ఉంది
*చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారేమిటి-విజయసాయి
*ట్రంప్ కు రాష్ట్రపతి విందు- కెసిఆర్ కు ఆహ్వానం
*సిట్ కు భయపడబోం- తెలుగుదేశం
*తెలంగాణలో దోషులపై చర్యలు తీసుకున్నట్లే..
*కర్నాటకలో పాలనా వికేంద్రీకరణ
*అచ్చెన్నాయుడి అవినీతి బట్టబయలు
*సి.ఎమ్. కప్ పేరుతో క్రీడా పోటీలు- అవంతి
*చంద్రబాబు మనుమడికి హెరిటేజ్ షేర్లు ఎలా వచ్చాయి
*రాజమండ్రి- విజయనగరం- కొత్త జాతీయ రహదారి
*సుజనా ఇన్ సైడ్ ట్రేడింగ్- సిబిఐ కి బ్యాక్ ఫిర్యాదు
*చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై 'సిట్" ఏర్పాటు
*ట్రంప్ కోసం కోటి మంది రావాలంటే..వర్మ సలహా
*అక్రమాలపై దర్యాప్తు శిక్ష ఎలా అవుతుంది
*రెచ్చగొడుతూ లోకేష్ సవాల్ చేస్తున్నారా
*సిట్ పై నమ్మకం లేదన్న టిడిపి ఎమ్.పి
*అవినీతి ఆరోపణలు వస్తే కులం రంగు వేస్తారా
*కాంగ్రెస్ ను అదికారంలోకి తెస్తాం
*;పాకిస్తాన్ జిందాబాద్ అంటే స్పందించరే
*అచ్చెన్నాయుడును అరెస్టు చేయాలి
*60 కోట్లతో సినిమా తీస్తున్నా-మోహన్ బాబు
*రాయపాటి కి మరిన్ని చిక్కులు వస్తాయా
*రాయలసీమ లో ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాక్ రుణం
*సిట్ కు విశేష అదికారాలు ఇచ్చిన ఎపి ప్రభుత్వం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info