A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మరి మోడీకి ఎందుకు కెసిఆర్ మద్దతు ఇస్తున్నట్లు
Share |
February 22 2020, 8:40 pm

కేంద్రంలో ఉన్న ప్రదాని మోడీకి పూర్తిగా మద్దతు ఇస్తూ ,ఇప్పుడు కేంద్రంపై నెపం నెడుతూ బడ్జెట్ ను ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశ పెట్టారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్ బదులుగా కెసిఆర్ దేశ ఆర్దిక పరిస్థితులు, జిడిపి. వద్ది రేటు తదితర అంశాల గురించి బడ్జెట్ లో ఎక్కువగా చెప్పారని ఆయన అన్నారు.మరి అన్ని విషయాలు తెలిసిన కెసిఆర్ తెలంగాణలో ఆ ప్రభావం పడకుండా ఏమి చేశారో చెప్పాలని ఆయన అన్నారు.పైగా ఒక పక్క మోడీకి ప్రతి సందర్భంలోను కెసిఆర్ ఎందుకు మద్దతు ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణబడ్జెట్ స్పష్టంగా ప్రభుత్వ వైఫల్యాలను తెలియచేసిందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.

tags : jeevanreddy

Latest News
*మాజీ మంత్రుల ప్రమేయం స్కామ్ లో ఉంది
*చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారేమిటి-విజయసాయి
*ట్రంప్ కు రాష్ట్రపతి విందు- కెసిఆర్ కు ఆహ్వానం
*సిట్ కు భయపడబోం- తెలుగుదేశం
*తెలంగాణలో దోషులపై చర్యలు తీసుకున్నట్లే..
*కర్నాటకలో పాలనా వికేంద్రీకరణ
*అచ్చెన్నాయుడి అవినీతి బట్టబయలు
*సి.ఎమ్. కప్ పేరుతో క్రీడా పోటీలు- అవంతి
*చంద్రబాబు మనుమడికి హెరిటేజ్ షేర్లు ఎలా వచ్చాయి
*రాజమండ్రి- విజయనగరం- కొత్త జాతీయ రహదారి
*సుజనా ఇన్ సైడ్ ట్రేడింగ్- సిబిఐ కి బ్యాక్ ఫిర్యాదు
*చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై 'సిట్" ఏర్పాటు
*ట్రంప్ కోసం కోటి మంది రావాలంటే..వర్మ సలహా
*అక్రమాలపై దర్యాప్తు శిక్ష ఎలా అవుతుంది
*రెచ్చగొడుతూ లోకేష్ సవాల్ చేస్తున్నారా
*సిట్ పై నమ్మకం లేదన్న టిడిపి ఎమ్.పి
*అవినీతి ఆరోపణలు వస్తే కులం రంగు వేస్తారా
*కాంగ్రెస్ ను అదికారంలోకి తెస్తాం
*;పాకిస్తాన్ జిందాబాద్ అంటే స్పందించరే
*అచ్చెన్నాయుడును అరెస్టు చేయాలి
*60 కోట్లతో సినిమా తీస్తున్నా-మోహన్ బాబు
*రాయపాటి కి మరిన్ని చిక్కులు వస్తాయా
*రాయలసీమ లో ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాక్ రుణం
*సిట్ కు విశేష అదికారాలు ఇచ్చిన ఎపి ప్రభుత్వం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info