A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
గుజరాత్ లో ట్రాఫిక్ జరిమానాల తగ్గింపు
Share |
September 23 2019, 2:28 am

కొత్త వాహన చట్టంతో ప్రజలు సతమతమవుతున్న వేళ గుజరాత్ ప్రభుత్వం జరిమానాలను సగానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర చట్టాన్ని అమలు చేస్తూనే,జరిమానాను తగ్గించారు.. భారీగా ట్రాఫిక్‌ చలాన్లు విధిస్తుండటంపై సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గుజరాత్‌ సీఎం విజయ్‌రూపానీ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై తాజాగా విధిస్తున్న జరిమానాలను తగ్గిస్తున్నామని ప్రకటించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు తెచ్చిన చట్టాన్ని గుజరాత్‌లోని సొంత పార్టీ సర్కారే యథాతథంగా అమలుచేయడం లేదు .దీనితో ఇతర రాష్ట్రాలు కూడా అదే దారిలో వెళ్లవచ్చని బావిస్తున్నారు.

tags : gujarat

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info