A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు కుటిల రాజకీయాలు తెలుసు
Share |
September 23 2019, 1:48 am

తెలుగుదేశం అదినేత చంద్రబాబు నాయుడు కుటిల రాజకీయాలు మొదటి నుంచి తమకు తెలుసునని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.చంద్రబాబు రకరకాల జిమ్మిక్కులు చేయడంలో దిట్ట అని ఆయన అన్నారు. గతంలో అప్పటి టిడిపి ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్ క్వారీ వద్దకు తాను వెళ్లబోతే చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకున్న విషయం కాదనగలరా అని ఆయన అన్నారు.కోడెల శివప్రసాదరావు, యరపతినేని, చింతమనేని తదితరులు తప్పు చేయలేదని చంద్రబాబు చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు.శాంతి బద్రతల విషయంలో ప్రభుత్వం రాజీ పడేది లేదని బొత్స స్పష్టం చేశారు.

tags : botsa

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info