A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తుళ్లూరు శాపగ్రస్త ప్రాంతం- కేంద్ర మాజీ మంత్రి
Share |
September 23 2019, 2:29 am

కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ అమరావతిలో తుళ్లూరు ప్రాంతం శాపగ్రస్త ప్రదేశమని వ్యాఖ్యానించారని వార్తలు వచ్చాయి.ముఖ్యమంత్రి జగన్ అక్కడ ఉన్నంత కాలం విజయవంతం కాలేరని ఆయన అన్నారట.ఆంద్రప్రదేశ్ రాజదానిగా తిరుపతి సరైన ప్రదేశమని ఆయన అబిప్రాయపడ్డారు. అక్కడితే ఆగలేదు. బిజెపి నాయకత్వం హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తుందని , మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ఇది జరుగుతుందని ఆయన అంటున్నారు. తనకు రహస్య సమాచారం వచ్చిందని ఆయన చెప్పారు.

ఏదో రకంగా వార్తలలో ఉండాలన్న తాపత్రయమా?లేక తిరుపతిలో తన పరపతిని పెంచుకోవడానికా చింతా మోహన్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు?

tags : xhinta mohan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info