A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అసమ్మతులకు అదిష్టానం బుజ్జగింపులు
Share |
February 22 2020, 9:08 pm

టిఆర్ఎస్ లో అసమ్మతి స్వరం వినిపిస్తున్న ఎమ్మెల్యేలను బుజ్జగించే పనిలో టిఆర్ఎస్ అదిష్టానం పడింది. మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య తన హోదాకు తగ్గ పదవి ఇస్తామని కెసిఆర్,కెటిఆర్ లు హామీ ఇచ్చారని వెల్లడించారు. తాను ఎక్కడా టిఆర్ఎస్ ను, ముఖ్యమంత్రి కెసిఆర్ ను విమర్శించలేదని ఆయన అన్నారు.కావాలని తనపై దుస్ప్రచారం చేశారని అన్నారు. తనను కేసీఆర్‌ టి.రాజయ్య నుంచి తెలంగాణ రాజయ్యగా తీర్చిదిద్దారని చెప్పారు. కేసీఆర్‌ అందరికీ న్యాయం చేస్తారని.. మాదిగలకు త్వరలోనే మరిన్ని ఉన్నత పదవులు వస్తాయని ఆశిస్తున్నట్టు ఆయన అన్నారు. గత ఎన్నికలలో కొందరు అడ్డపడినా తనకు టిక్కెట్ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. కాగా మరో నేత జూపల్లె కృష్ణారావు తాను పార్టీ మారతానన్న ప్రచారం అబద్దమని స్పష్టం చేశారు. మరో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ తదితరులను కూడా అదిష్టానం బుజ్జగించింది.

tags : trs,

Latest News
*మాజీ మంత్రుల ప్రమేయం స్కామ్ లో ఉంది
*చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారేమిటి-విజయసాయి
*ట్రంప్ కు రాష్ట్రపతి విందు- కెసిఆర్ కు ఆహ్వానం
*సిట్ కు భయపడబోం- తెలుగుదేశం
*తెలంగాణలో దోషులపై చర్యలు తీసుకున్నట్లే..
*కర్నాటకలో పాలనా వికేంద్రీకరణ
*అచ్చెన్నాయుడి అవినీతి బట్టబయలు
*సి.ఎమ్. కప్ పేరుతో క్రీడా పోటీలు- అవంతి
*చంద్రబాబు మనుమడికి హెరిటేజ్ షేర్లు ఎలా వచ్చాయి
*రాజమండ్రి- విజయనగరం- కొత్త జాతీయ రహదారి
*సుజనా ఇన్ సైడ్ ట్రేడింగ్- సిబిఐ కి బ్యాక్ ఫిర్యాదు
*చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై 'సిట్" ఏర్పాటు
*ట్రంప్ కోసం కోటి మంది రావాలంటే..వర్మ సలహా
*అక్రమాలపై దర్యాప్తు శిక్ష ఎలా అవుతుంది
*రెచ్చగొడుతూ లోకేష్ సవాల్ చేస్తున్నారా
*సిట్ పై నమ్మకం లేదన్న టిడిపి ఎమ్.పి
*అవినీతి ఆరోపణలు వస్తే కులం రంగు వేస్తారా
*కాంగ్రెస్ ను అదికారంలోకి తెస్తాం
*;పాకిస్తాన్ జిందాబాద్ అంటే స్పందించరే
*అచ్చెన్నాయుడును అరెస్టు చేయాలి
*60 కోట్లతో సినిమా తీస్తున్నా-మోహన్ బాబు
*రాయపాటి కి మరిన్ని చిక్కులు వస్తాయా
*రాయలసీమ లో ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాక్ రుణం
*సిట్ కు విశేష అదికారాలు ఇచ్చిన ఎపి ప్రభుత్వం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info