A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జమిలి వస్తే...ఎపిలో మూడేళ్లలో ఎన్నికలు.. చాబు
Share |
September 23 2019, 2:30 am

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు టిడిపి క్యాడర్ కు ఏదో రకంగా విశ్వాసం కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు. జమిలీ ఎన్నికలు వస్తాయని, అప్పుడు మూడేళ్లలోనే మళ్లీ ఎపి అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని ఆయన ప్రచారం చేస్తున్నట్లుగా ఉంది.గుంటూరులో జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రివర్స్ టెండర్లు ఏమవుతాయో తెలియదు కాని రివర్స్ ఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. రివర్స్ పాలన ఉన్నా,ఎన్నికలు వచ్చే అవకాశం లేదని అయితే జమిలీ ఎన్నికలు వస్తే మూడేళ్లకే తిరిగి అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని ఆయన అన్నారు. జమిలి ఎన్నికలు అంటే దేశ వ్యాప్తంగా అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఓకేసారి రావడం అన్నమాట.

గతంలో జమిలీ ఎన్నికలను తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబు ఇప్పుడు ఆ ఎన్నికల పేరు చెప్పి కద నడుతున్నారన్నమాట.

tags : chandrababu, joint elections

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info