A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన ప్రముఖ నటి
Share |
September 23 2019, 1:50 am

కాంగ్రెస్ పార్టీకి ప్రముఖ నటి గుడ్ బై చెప్పారు. పలు సినిమాలలో నటించడం ద్వారా పేరుగాంచిన ఉర్మిళ మటోంద్కర్ ఇటీవలి లోక్ సభ ఎన్నికలలో పోటీచేయడానికి కాంగ్రెస్ లో చేరారు. ఆ తర్వాత ముంబై నార్త్ నియోజకవర్గం నుంచి ఆమె పోటీచేసి ఓటమిపాలయ్యారు. దాంతో ఆమె ఇప్పుడు పార్టీకి గుడ్ బై చెప్పారు.అయితే కాంగ్రెస్ లో గ్రూపు కలహాలతో తాను విసిగిపోయానని ఆమె చెబుతున్నారు.

రాజకీయపార్టీలు నటులపై ఆధారపడడమే తప్పు కదా..గెలిస్తే ఒక రకం.ఓడిపోతే మరో రకంగా ఉంటారు కదా..

tags : congress, urmila goodbye

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info