A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సబితా ఇంద్రారెడ్డి రికార్డు
Share |
February 22 2020, 8:43 pm

మరోసారి మంత్రి అయిన సీనియర్ నేత సబితా ఇంద్రారెడ్డి నలుగురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేసిన రికార్డును సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ క్యాబినెట్ లో ఉన్న మరే మంత్రికి ఈ రికార్డు లేదు.సబిత ఇంద్రారెడ్డి ఆమె భర్త ఇంద్రారెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించిన తర్వాత రాజకీయాలలోకి వచ్చారు.ఆ మె ఎన్నికలలో గెలస్తూ 2004 లో వైఎస్ రాజశేఖరరెడ్డి క్యాబినెట్ లో మంత్రి అయ్యారు. 2009 లో మరోసారి గెలిచిన తర్వాత దేశంలో నే మొదటి మహిళా హోం మంత్రి గా రికార్డు పొందారు. వైఎస్ అనూహ్య మరణం తర్వాత ఆమె రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల ప్రభుత్వాలలో కొనాసగారు.తదుపరి ఆమె గత ఎన్నికలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచినా, పార్టీ విలీనంతో ఆమె టిఆర్ఎస్ ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు కెసిఆర్ ప్రభుత్వంలో మంత్రి అయి మరో రికార్డు సృష్టించారు.

tags : sabita

Latest News
*మాజీ మంత్రుల ప్రమేయం స్కామ్ లో ఉంది
*చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారేమిటి-విజయసాయి
*ట్రంప్ కు రాష్ట్రపతి విందు- కెసిఆర్ కు ఆహ్వానం
*సిట్ కు భయపడబోం- తెలుగుదేశం
*తెలంగాణలో దోషులపై చర్యలు తీసుకున్నట్లే..
*కర్నాటకలో పాలనా వికేంద్రీకరణ
*అచ్చెన్నాయుడి అవినీతి బట్టబయలు
*సి.ఎమ్. కప్ పేరుతో క్రీడా పోటీలు- అవంతి
*చంద్రబాబు మనుమడికి హెరిటేజ్ షేర్లు ఎలా వచ్చాయి
*రాజమండ్రి- విజయనగరం- కొత్త జాతీయ రహదారి
*సుజనా ఇన్ సైడ్ ట్రేడింగ్- సిబిఐ కి బ్యాక్ ఫిర్యాదు
*చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై 'సిట్" ఏర్పాటు
*ట్రంప్ కోసం కోటి మంది రావాలంటే..వర్మ సలహా
*అక్రమాలపై దర్యాప్తు శిక్ష ఎలా అవుతుంది
*రెచ్చగొడుతూ లోకేష్ సవాల్ చేస్తున్నారా
*సిట్ పై నమ్మకం లేదన్న టిడిపి ఎమ్.పి
*అవినీతి ఆరోపణలు వస్తే కులం రంగు వేస్తారా
*కాంగ్రెస్ ను అదికారంలోకి తెస్తాం
*;పాకిస్తాన్ జిందాబాద్ అంటే స్పందించరే
*అచ్చెన్నాయుడును అరెస్టు చేయాలి
*60 కోట్లతో సినిమా తీస్తున్నా-మోహన్ బాబు
*రాయపాటి కి మరిన్ని చిక్కులు వస్తాయా
*రాయలసీమ లో ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాక్ రుణం
*సిట్ కు విశేష అదికారాలు ఇచ్చిన ఎపి ప్రభుత్వం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info