A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అజ్ఞాతంలోకి మాజీ మంత్రి
Share |
February 22 2020, 10:26 pm

టిఆర్ఎస్ లో అసమ్మతి స్వరం పెరుగుతున్నట్లుగా ఉంది. మరో మాజీ మంత్రి జోగు రామన్న తనకు మంత్రి పదవి రాలేదని అలిగారని వార్తలు వచ్చాయి.ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. అసెంబ్లీకి రాకుండా ఎక్కడికో ఆయన వెళ్లిపోయారని అంటున్నారు. ఆయన పోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నారు.దీంతో ఆయన అలిగారని వార్తలు వచ్చాయి.ఇప్పటికే మాజీ మంత్రినాయిని నరసింహారెడ్డి ముఖ్యమంత్రి కెసిఆర్ తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి మాట తప్పారని విమర్శించారు. కాగా మరో మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి.రాజయ్య కూడా తన సఅంతృప్తి వెళ్లగక్కారు. మాదికలకు మంత్రి వర్గంలో చోటు ఇవ్వలేదని ఆయన విమర్శించారు.

tags : jogu ramanna

Latest News
*ఈనాడుకు హెచ్చరించిన హోం మంత్రి
*స్వరం మార్చేసిన చంద్రబాబు
*మాజీ మంత్రుల ప్రమేయం స్కామ్ లో ఉంది
*చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారేమిటి-విజయసాయి
*ట్రంప్ కు రాష్ట్రపతి విందు- కెసిఆర్ కు ఆహ్వానం
*సిట్ కు భయపడబోం- తెలుగుదేశం
*తెలంగాణలో దోషులపై చర్యలు తీసుకున్నట్లే..
*కర్నాటకలో పాలనా వికేంద్రీకరణ
*అచ్చెన్నాయుడి అవినీతి బట్టబయలు
*సి.ఎమ్. కప్ పేరుతో క్రీడా పోటీలు- అవంతి
*చంద్రబాబు మనుమడికి హెరిటేజ్ షేర్లు ఎలా వచ్చాయి
*రాజమండ్రి- విజయనగరం- కొత్త జాతీయ రహదారి
*సుజనా ఇన్ సైడ్ ట్రేడింగ్- సిబిఐ కి బ్యాక్ ఫిర్యాదు
*చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై 'సిట్" ఏర్పాటు
*ఈఎస్ ఐ స్కామ్ ను దృవీకరించిన పితాని
*ట్రంప్ కోసం కోటి మంది రావాలంటే..వర్మ సలహా
*అక్రమాలపై దర్యాప్తు శిక్ష ఎలా అవుతుంది
*రెచ్చగొడుతూ లోకేష్ సవాల్ చేస్తున్నారా
*సిట్ పై నమ్మకం లేదన్న టిడిపి ఎమ్.పి
*అవినీతి ఆరోపణలు వస్తే కులం రంగు వేస్తారా
*కాంగ్రెస్ ను అదికారంలోకి తెస్తాం
*;పాకిస్తాన్ జిందాబాద్ అంటే స్పందించరే
*అచ్చెన్నాయుడును అరెస్టు చేయాలి
*60 కోట్లతో సినిమా తీస్తున్నా-మోహన్ బాబు
*రాయపాటి కి మరిన్ని చిక్కులు వస్తాయా
*రాయలసీమ లో ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాక్ రుణం
*సిట్ కు విశేష అదికారాలు ఇచ్చిన ఎపి ప్రభుత్వం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info