A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పల్నాడుకు టిడిపి, వైసిపి పోటాపోటీ ర్యాలీలు
Share |
September 23 2019, 2:33 am

గుంటూరు జిల్లాలో పోటాపోటీగా చలో ఆత్మకూరు నిర్వహించడానికి రంగం సిద్దం అవుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ బాదితులతో చలో ఆత్మకూరు నిర్వహిస్తామని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రకటించి, ఎట్టి పరిస్థితిలో దానిని జరిపితీరుతామని ప్రకటించారు. అయితే చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని, గుంటూరు జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో టిడిపి బాదితులందరితో తాము కూడా చలో ఆత్మకూరు నిర్వహిస్తామని ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రకటించారు. కోడెల శివప్రసాదరావు బాదితులు, యరపతినేని శ్రీనివాసరావుబాదితులు, అలాగే పుల్లారావు బాదితులతో తాము కూడా చలో ఆత్మకూరు నిర్వహిస్తామని ఆయన చెప్పారు.టిడిపి శిబిరంలో ఉన్నవారంతా పెయిడ్ ఆర్టిస్టులేనని ఆయన అన్నారు.

tags : ap, chalo atmakur

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info