A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చింతమనేనిపై మరో పిర్యాదు
Share |
September 23 2019, 1:54 am

టిడిపి నేత,పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై మరో పిర్యాదు వచ్చింది. గతంలో తనను, తన కుటుంబ సభ్యులను చింతమనేని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారని, ఆయన అనుచరులతో బెదిరింపులకు పాల్పడ్డారని, దీనిపై గతంలో పోలీసులకు ఫిర్యాదులు చేసినా తగిన న్యాయం జరగలేదని పెదపాడు మండలం వడ్డిగూడెంకు చెందిన రామరాజు ఫిర్యాదు చేశారు.కాగా చింతమనేని ఇప్పటికే పరారీలో ఉన్నారు. ఆయన ఎప్పుడు పోలీసులకు దొరుకుతారో!

tags : chintamaneni

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info