A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెటిఆర్ చెవులు కొరికి మంత్రి పదవి పొందారు
Share |
September 23 2019, 2:36 am

మీడియాలో వచ్చిన ఈ వార్త సరదాగా ఉంది. కొత్తగా మంత్రి అయిన పువ్వాడ అజయ ్ కుమార్ ను ఉద్దేశించి ప్రభుత్వ విప్ గా నియమితులైన బల్క సుమన్ ఈ వ్యాఖ్యలు చేశారట. కెటిఆర్ చెవులు కొరికి మంత్రి పదవి కొట్టుకుపోయావ్ అని ఆయన చమత్కరించారట. ‘‘మీరే స్టార్స్‌. మమ్మల్ని రానిస్తారా? అడ్డంగా మీరే నిలబడతారుగా! 24 గంటలూ కేటీఆర్‌ దగ్గరే ఉంటారు. అక్కడే ఉండీ ఉండీ నువ్వూ ఓ పదవి కొట్టేశావ్‌గా అని అజయ్ కౌంటర్ ఇచ్చారు. తనకు కెకెకె కోటా అంటే ఖమ్మం, కమ్మ, కెటిఆర్ కోటాలో మంత్రి పదవి వచ్చిందని ఆయన జవాబు ఇచ్చారట. ఇద్దరూ ఒకరిమీద ఒకరు సెటైర్ లు వేసుకున్నారట.

tags : ktr,ajay

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info