A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రాజెక్టులపై కాంగ్రెస్ కమిటీ
Share |
February 22 2020, 9:40 pm

తెలంగాణలో ప్రాజెక్టులలో అవినీతిపై అద్యయనానికి కాంగ్రెస్ పార్టీ ఒక కమిటీ వేయబోతోంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఇన్ చార్జీ కుంతియా చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల అంచనాల పెంపు, అవినీతిపై అధ్యయనం చేసేందుకు గాను కాంగ్రెస్‌ పక్షాన కమిటీ ఏర్పాటు చేస్తున్నామని, టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చైర్మన్‌గా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కన్వీనర్‌గా ఉండే ఈ కమిటీ రెండు నెలల్లో నివేదికిస్తుందని కుంతి యా చెప్పారు. దీన్ని గవర్నర్‌తో పాటు కేంద్రానికి సమర్పించి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అవినీతిని ప్రజల్లో ఎండగడతామని తెలిపారు.

tags : congress committee

Latest News
*స్వరం మార్చేసిన చంద్రబాబు
*మాజీ మంత్రుల ప్రమేయం స్కామ్ లో ఉంది
*చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారేమిటి-విజయసాయి
*ట్రంప్ కు రాష్ట్రపతి విందు- కెసిఆర్ కు ఆహ్వానం
*సిట్ కు భయపడబోం- తెలుగుదేశం
*తెలంగాణలో దోషులపై చర్యలు తీసుకున్నట్లే..
*కర్నాటకలో పాలనా వికేంద్రీకరణ
*అచ్చెన్నాయుడి అవినీతి బట్టబయలు
*సి.ఎమ్. కప్ పేరుతో క్రీడా పోటీలు- అవంతి
*చంద్రబాబు మనుమడికి హెరిటేజ్ షేర్లు ఎలా వచ్చాయి
*రాజమండ్రి- విజయనగరం- కొత్త జాతీయ రహదారి
*సుజనా ఇన్ సైడ్ ట్రేడింగ్- సిబిఐ కి బ్యాక్ ఫిర్యాదు
*చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై 'సిట్" ఏర్పాటు
*ట్రంప్ కోసం కోటి మంది రావాలంటే..వర్మ సలహా
*అక్రమాలపై దర్యాప్తు శిక్ష ఎలా అవుతుంది
*రెచ్చగొడుతూ లోకేష్ సవాల్ చేస్తున్నారా
*సిట్ పై నమ్మకం లేదన్న టిడిపి ఎమ్.పి
*అవినీతి ఆరోపణలు వస్తే కులం రంగు వేస్తారా
*కాంగ్రెస్ ను అదికారంలోకి తెస్తాం
*;పాకిస్తాన్ జిందాబాద్ అంటే స్పందించరే
*అచ్చెన్నాయుడును అరెస్టు చేయాలి
*60 కోట్లతో సినిమా తీస్తున్నా-మోహన్ బాబు
*రాయపాటి కి మరిన్ని చిక్కులు వస్తాయా
*రాయలసీమ లో ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాక్ రుణం
*సిట్ కు విశేష అదికారాలు ఇచ్చిన ఎపి ప్రభుత్వం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info