A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చిదంబరంపై మరో ఆరోపణ
Share |
September 23 2019, 2:16 am

కేంద్రమాజీ మంత్రి చిదంబరం వల్లే తాను మునిగానని ,తన వ్యాపారాలన్నీ కుప్పకూలాయని
ఎంసీఎక్స్‌-ఎ్‌సఎక్స్‌, నేషనల్‌ స్పాట్‌ ఎక్స్ఛేంజ్‌ లిమిటెడ్‌ వ్యవస్థాపకుడు జిగ్నేశ్‌ షా ఆరోపించారు. యూపీ ఏ హయాంలో కొంతమంది ట్రేడర్లు.. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎ్‌సఈ) టెర్మినళ్లకు సమీపంలోనే తమ టెర్మినళ్లను ఏర్పాటు చేసుకుని ట్రేడింగ్‌ చేయటం అతి పెద్ద ఘరానా మోసమనిఆయన ఆరోపించారు.ఇలా చేయడం వల్ల రెప్పపాటు సమయంలోనే కొంతమంది బ్రోకర్లు రూ.వందల కోట్లు అక్రమంగా సంపాదించుకన్నారని ఆయన అన్నారు. ఈ రెండు ఘరానా నేరాల వెనుక చిదంబరం, అతని సన్నిహితుల పాత్ర ఉందని ఆరోపించారు. ప్రభుత్వం దీనిపై వెంటనే దర్యాప్తు జరిపించాలని షా విజ్ఞప్తి చేశారు.

tags : chidambaram

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info