A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
గుత్తాకు చైర్మన్ పదవి వచ్చింది
Share |
September 23 2019, 1:53 am

సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణ శాసనమండలి చైర్మన్ అవుతున్నారు. ఆయన ఈ పదవికి నామినేషన్ వేశారు.ఆయన మంత్రి పదవిని ఆశించి టిఆర్ఎస్ లో చేరారు.కాని చైర్మన్ కాగలుగుతున్నారు. గతంలో కాంగ్రెస్ ఎమ్.పిగా ఉన్నప్పుడు ఆయన టిఆర్ఎస్ లోకి వచ్చారు.మంత్రి పదవి ఆఫర్ ఇచ్చారని అంటారు.ముందుగా రైతు సమన్వయ సమితి చైర్మన్ అయ్యారు. తదుపరి ఎమ్మెల్సీ అయ్యారు. ఇప్పుడు మండలి చైర్మన్ అయ్యారు.తాజా సమీకరణల నేపద్యంలో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. మంత్రులు కెటిఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి ,సత్యవతి రాధోడ్ తదితరులు గుత్తా నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యురు.

tags : gutta

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info