A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిఆర్ఎస్ లో మరో అసమ్మతి గళం-నాయిని
Share |
February 22 2020, 10:31 pm

టిఆర్ఎస్ లో మరో అసమ్మతి గళం బయటకు వచ్చింది. సీనియర్ నేత. మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్డి ముఖ్యమంత్రి కెసిఆర్ మాట తప్పారని వ్యాఖ్యానించారని టీవీలలో వార్తలు వస్తున్నాయి.ఇప్పటికే మంత్రి ఈటెల రాజేందర్, మరో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ లు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపగా, ఇప్పుడు నాయిని నరసింహారెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.గత ఎన్నికలలో తాను అసెంబ్లీ టిక్కెట్ అడిగానని, అప్పుడు మంత్రి పదవి ఇస్తానని చెప్పారని, అలాగే తన అల్లుడు శ్రీనివాసరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని అన్నారని ఆయన అన్నారు.కాని ఇప్పుడు ఇవ్వలేదని ఆయన అన్నారు. తనకు ఆర్టిసి చైర్మన్ ఇస్తామన్న ప్రతిపాదన వస్తోందని, నష్టాలలో ఉన్న ఆర్టిసి పదవి తనకు ఎందుకు అని,రసంలేని పదవి అని ఆయన వ్యాఖ్యానించారని సమాచారం.

tags : nayini

Latest News
*ఈనాడుకు హెచ్చరించిన హోం మంత్రి
*స్వరం మార్చేసిన చంద్రబాబు
*మాజీ మంత్రుల ప్రమేయం స్కామ్ లో ఉంది
*చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారేమిటి-విజయసాయి
*ట్రంప్ కు రాష్ట్రపతి విందు- కెసిఆర్ కు ఆహ్వానం
*సిట్ కు భయపడబోం- తెలుగుదేశం
*తెలంగాణలో దోషులపై చర్యలు తీసుకున్నట్లే..
*కర్నాటకలో పాలనా వికేంద్రీకరణ
*అచ్చెన్నాయుడి అవినీతి బట్టబయలు
*సి.ఎమ్. కప్ పేరుతో క్రీడా పోటీలు- అవంతి
*చంద్రబాబు మనుమడికి హెరిటేజ్ షేర్లు ఎలా వచ్చాయి
*రాజమండ్రి- విజయనగరం- కొత్త జాతీయ రహదారి
*సుజనా ఇన్ సైడ్ ట్రేడింగ్- సిబిఐ కి బ్యాక్ ఫిర్యాదు
*చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై 'సిట్" ఏర్పాటు
*ఈఎస్ ఐ స్కామ్ ను దృవీకరించిన పితాని
*ట్రంప్ కోసం కోటి మంది రావాలంటే..వర్మ సలహా
*అక్రమాలపై దర్యాప్తు శిక్ష ఎలా అవుతుంది
*రెచ్చగొడుతూ లోకేష్ సవాల్ చేస్తున్నారా
*సిట్ పై నమ్మకం లేదన్న టిడిపి ఎమ్.పి
*అవినీతి ఆరోపణలు వస్తే కులం రంగు వేస్తారా
*కాంగ్రెస్ ను అదికారంలోకి తెస్తాం
*;పాకిస్తాన్ జిందాబాద్ అంటే స్పందించరే
*అచ్చెన్నాయుడును అరెస్టు చేయాలి
*60 కోట్లతో సినిమా తీస్తున్నా-మోహన్ బాబు
*రాయపాటి కి మరిన్ని చిక్కులు వస్తాయా
*రాయలసీమ లో ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాక్ రుణం
*సిట్ కు విశేష అదికారాలు ఇచ్చిన ఎపి ప్రభుత్వం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info