A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మిగులు రాష్ట్రాన్ని భారీ లోటు రాష్ట్రం చేశారు
Share |
February 22 2020, 9:26 pm

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తన వైఫల్యాలను ఎరవిపైనో నెట్టే యత్నం చేశారని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు బారీ బడ్జెట్ పెట్టి, ఎన్నికలు అయిపోయాక, దానిని తగ్గించడం అంటే దారుణంగా ఉందని, ముఖ్యమంత్రిగా కెసిఆర్ కొనసాగడానికి వీలు లేదని ఆయన అన్నారు. కేంద్రం నుంచి రావల్సిన నిదులు సొందడానికి టిఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేయలేదని అర్దం అవుతోందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినప్పుడు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం ఇప్పుడు 24వేల లోటుకు వెళ్లిందని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్కదాని ద్వారానే అరవైవేల కోట్ల అప్పు ఏర్పడిందని, దానిని జాతీయ ప్రాజెక్టు గా సాదించి ఉంటే కేంద్రం బరించేదని, కాని కమిషన్ ల కోసం ప్రభుత్వం ఇలా చేసిందని జీవన్ రెడ్డి ఆరోపించారు.

tags : jeevanreddy

Latest News
*మాజీ మంత్రుల ప్రమేయం స్కామ్ లో ఉంది
*చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారేమిటి-విజయసాయి
*ట్రంప్ కు రాష్ట్రపతి విందు- కెసిఆర్ కు ఆహ్వానం
*సిట్ కు భయపడబోం- తెలుగుదేశం
*తెలంగాణలో దోషులపై చర్యలు తీసుకున్నట్లే..
*కర్నాటకలో పాలనా వికేంద్రీకరణ
*అచ్చెన్నాయుడి అవినీతి బట్టబయలు
*సి.ఎమ్. కప్ పేరుతో క్రీడా పోటీలు- అవంతి
*చంద్రబాబు మనుమడికి హెరిటేజ్ షేర్లు ఎలా వచ్చాయి
*రాజమండ్రి- విజయనగరం- కొత్త జాతీయ రహదారి
*సుజనా ఇన్ సైడ్ ట్రేడింగ్- సిబిఐ కి బ్యాక్ ఫిర్యాదు
*చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై 'సిట్" ఏర్పాటు
*ట్రంప్ కోసం కోటి మంది రావాలంటే..వర్మ సలహా
*అక్రమాలపై దర్యాప్తు శిక్ష ఎలా అవుతుంది
*రెచ్చగొడుతూ లోకేష్ సవాల్ చేస్తున్నారా
*సిట్ పై నమ్మకం లేదన్న టిడిపి ఎమ్.పి
*అవినీతి ఆరోపణలు వస్తే కులం రంగు వేస్తారా
*కాంగ్రెస్ ను అదికారంలోకి తెస్తాం
*;పాకిస్తాన్ జిందాబాద్ అంటే స్పందించరే
*అచ్చెన్నాయుడును అరెస్టు చేయాలి
*60 కోట్లతో సినిమా తీస్తున్నా-మోహన్ బాబు
*రాయపాటి కి మరిన్ని చిక్కులు వస్తాయా
*రాయలసీమ లో ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాక్ రుణం
*సిట్ కు విశేష అదికారాలు ఇచ్చిన ఎపి ప్రభుత్వం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info