A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తమిళసై ప్రమాణంలో అదికంగా తమిళులు
Share |
September 23 2019, 2:36 am

రాజకీయ నేతలు గవర్నర్ గా వస్తే ఎలా సందడి ఉంటుందన్నది తెలంగాణ కొత్త గవర్నర్ తమిళ సై ప్రమాణ స్వీకారంలో కనిపించింది. తమిళనాడు నుంచి పలువురు రాజకీయ నేతలు,బిజెపి కార్యకర్తలు, అలాగే తమిళనాడుమీడియా వారు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు.తమిళసై ప్రమాణ స్వీకారంలో తెలగాణ వారికన్నా తమిళనాడుకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారన్న అబిప్రాయం కలుగుతుంది.తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, మంత్రులు జయకుమార్ ఎస్పి వేలుమణి, డి.ఎమ్.డికె. నేత ,ప్రముఖ నటుడు విజయకాంత్ భార్య ప్రేమలత తదితరులు హాజరు అయ్యారు. తమిళనాడు నుంచి వచ్చిన మీడియా ప్రతినిదులు ఆ రాష్ట్ర మంత్రులతో ఇంటర్వ్యూలు తీసుకుంటూ కనిపించారు.

tags : tamil sai, governor

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info