A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బడ్జెట్ ను బాగా తగ్గించిన తెలంగాణ రాష్ట్రం
Share |
February 22 2020, 9:30 pm

తెలంగాణకు కేంద్రం నుంచి నిధులు సరిగా అదడం లేదని ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యాఖ్యానించారు. కేంద్ర పదకాల ద్వారా వచ్చిన నిధులు కూడా అంతంతమాత్రమేనని ఆయన అన్నారు.కొన్ని కేంద్ర పదకాలు అంతగా ఉపయోగం లేనివని, ఉదాహరణక ఆయుష్మాన్ భవ అని,కాని మన ఆరోగ్యశ్రీ పధకం బెటర్ అంటూ ఆయన గణాంకాలు వివరించారు. ందుకే కేంద్ర పధకాన్ని వద్దని అన్నామని సభ్యులు అర్దం చేసుకోవాలని ఆయన అన్నారు.కేంద్రానికి తెలంగాణ నుంచి రెండు లక్షల కోట్ల రూపాయలు ఆదాయం వస్తోందని, కాని తెలంగాణకు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల వాటనే అందుతోందని ఆయన అన్నారు. వెనుకబడిన ్రాంతాలకు ఇవ్వవలసిన 450 కోట్ల ఆర్దిక సాయాన్ని కూడా కేంద్రం ఇవ్వలేదని కెసిఆర్ వెల్లడించారు.కేంద్ర ఆదాయం, రాష్ట్ర ఆదాయం తగ్గిన నేపద్యంలో కఠిన వాస్తవాల ప్రాతిపదికగా బడ్జెట్ ను రూపొందించామని ఆయన అన్నారు.బడ్జెట్ ఓట్ ఆన్ అక్కౌంట్ లో 1.80 లక్షల కోట్ల రూపాయలుగా అంచనా వేయగా, వాస్తవానికి అనుగుణంగా లక్షా నలభై ఆరువేల కోట్లకు తగ్గించామని కెసిఆర్ వెల్లడించారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ బిజెపి పేరు,ప్రదాని మోడీ, ఎన్.డి.ఎ. అన్న పదాలు వాడకుండా కేంద్రంపై పరోక్షంగా విమర్శలు ఎక్కుపెట్టడం విశేషం.

tags : kcr

Latest News
*మాజీ మంత్రుల ప్రమేయం స్కామ్ లో ఉంది
*చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారేమిటి-విజయసాయి
*ట్రంప్ కు రాష్ట్రపతి విందు- కెసిఆర్ కు ఆహ్వానం
*సిట్ కు భయపడబోం- తెలుగుదేశం
*తెలంగాణలో దోషులపై చర్యలు తీసుకున్నట్లే..
*కర్నాటకలో పాలనా వికేంద్రీకరణ
*అచ్చెన్నాయుడి అవినీతి బట్టబయలు
*సి.ఎమ్. కప్ పేరుతో క్రీడా పోటీలు- అవంతి
*చంద్రబాబు మనుమడికి హెరిటేజ్ షేర్లు ఎలా వచ్చాయి
*రాజమండ్రి- విజయనగరం- కొత్త జాతీయ రహదారి
*సుజనా ఇన్ సైడ్ ట్రేడింగ్- సిబిఐ కి బ్యాక్ ఫిర్యాదు
*చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై 'సిట్" ఏర్పాటు
*ట్రంప్ కోసం కోటి మంది రావాలంటే..వర్మ సలహా
*అక్రమాలపై దర్యాప్తు శిక్ష ఎలా అవుతుంది
*రెచ్చగొడుతూ లోకేష్ సవాల్ చేస్తున్నారా
*సిట్ పై నమ్మకం లేదన్న టిడిపి ఎమ్.పి
*అవినీతి ఆరోపణలు వస్తే కులం రంగు వేస్తారా
*కాంగ్రెస్ ను అదికారంలోకి తెస్తాం
*;పాకిస్తాన్ జిందాబాద్ అంటే స్పందించరే
*అచ్చెన్నాయుడును అరెస్టు చేయాలి
*60 కోట్లతో సినిమా తీస్తున్నా-మోహన్ బాబు
*రాయపాటి కి మరిన్ని చిక్కులు వస్తాయా
*రాయలసీమ లో ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాక్ రుణం
*సిట్ కు విశేష అదికారాలు ఇచ్చిన ఎపి ప్రభుత్వం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info