A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కేంద్రంపై కెసిఆర్ పరోక్ష ఘాటు వ్యాఖ్యలు
Share |
February 22 2020, 10:34 pm

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ జాతీయ స్థాయిలో వృద్దిరేటు తగ్గిన తీరు, ఆర్దిక మాంద్యం గురించి ఎక్కువగా ప్రస్తావించడం ద్వారా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని పరోక్షం గా విమర్శించినట్లుగా ఉంది. వాహనాల మార్కెట్ దెబ్బతింందని, దాంతో కార్ల పరిశ్రమలు ఉత్పత్తిని కొన్ని కంపెనీలు నిలుపుదల చేశాయని అన్నారు. ఫలితంగా వాహనాల రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గిందని, వేలాది మంది ఆయా రంగాలలో ఉపాధి కోల్పోయారని కెసిఆర్ వెల్లడించారు. బొగ్గు గనులలో కూడా ఉత్పత్తి తగ్గించవలసి వచ్చిందని ఆయన అన్నారు. ఇదంతా జాతీయ స్థాయిలో జరిగిన పరిణామాలని, ఈ ఆర్దిక మాంద్యం ప్రభావం తెలంగాణపై కూడా పడిందని కెసిఆర్ పేర్కొన్నారు. కేంద్ర ఆదాయంలో వృద్ది రేటు బాగా తగ్గిందని ఆయన అన్నారు. తెలంఆణలో కూడా పదిహేను శాతం ఆదాయం పెరుగుతుందని అనుకుంటే ఐదు శాతం మాత్రమే పెరిగిందని ఆయన అన్నారు. గత ఆర్దిక సంవత్సరం 13 శాతం పన్నులలో వృద్ది ఉంటే,ఈ ఏడాది ఆరు శాతం మాత్రమే ఉందని ఆయన అన్నారు. స్టాంప్,రిజిస్ట్రేషన్ లలో నాలుగుశాతం వృద్ది రేటు ఆశించిందనదానికన్నా తగ్గిందని ఆయన అన్నారు. వాహనాల రిజిస్ట్రేషన్ లో మైనస్ వృద్ది రేటు ఉందని ఆయన అన్నారు.పన్నేతర శాతం 29 శాతం తగ్గిందని, ఇదంతా ఆర్దిక మాంద్యం ప్రభావమనేనని ఆయన అన్నారు. కేంద్రం పన్నుల వాటలో కోత పెట్టిందని, 4.5 శాతం కోత పెట్టారని ఆయన అన్నారు. మరికొన్ని రాష్ట్రాల పరిస్థితి మరింత దారుణంగా ఉందని కెసిఆర్ అన్నారు. వాటితో పోల్చితే తెలంగాణ పరిస్థితి గుడ్డిలో మెల్ల అని చెప్పాలి.

tags : kcr, budget

Latest News
*ఈనాడుకు హెచ్చరించిన హోం మంత్రి
*స్వరం మార్చేసిన చంద్రబాబు
*మాజీ మంత్రుల ప్రమేయం స్కామ్ లో ఉంది
*చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారేమిటి-విజయసాయి
*ట్రంప్ కు రాష్ట్రపతి విందు- కెసిఆర్ కు ఆహ్వానం
*సిట్ కు భయపడబోం- తెలుగుదేశం
*తెలంగాణలో దోషులపై చర్యలు తీసుకున్నట్లే..
*కర్నాటకలో పాలనా వికేంద్రీకరణ
*అచ్చెన్నాయుడి అవినీతి బట్టబయలు
*సి.ఎమ్. కప్ పేరుతో క్రీడా పోటీలు- అవంతి
*చంద్రబాబు మనుమడికి హెరిటేజ్ షేర్లు ఎలా వచ్చాయి
*రాజమండ్రి- విజయనగరం- కొత్త జాతీయ రహదారి
*సుజనా ఇన్ సైడ్ ట్రేడింగ్- సిబిఐ కి బ్యాక్ ఫిర్యాదు
*చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై 'సిట్" ఏర్పాటు
*ఈఎస్ ఐ స్కామ్ ను దృవీకరించిన పితాని
*ట్రంప్ కోసం కోటి మంది రావాలంటే..వర్మ సలహా
*అక్రమాలపై దర్యాప్తు శిక్ష ఎలా అవుతుంది
*రెచ్చగొడుతూ లోకేష్ సవాల్ చేస్తున్నారా
*సిట్ పై నమ్మకం లేదన్న టిడిపి ఎమ్.పి
*అవినీతి ఆరోపణలు వస్తే కులం రంగు వేస్తారా
*కాంగ్రెస్ ను అదికారంలోకి తెస్తాం
*;పాకిస్తాన్ జిందాబాద్ అంటే స్పందించరే
*అచ్చెన్నాయుడును అరెస్టు చేయాలి
*60 కోట్లతో సినిమా తీస్తున్నా-మోహన్ బాబు
*రాయపాటి కి మరిన్ని చిక్కులు వస్తాయా
*రాయలసీమ లో ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాక్ రుణం
*సిట్ కు విశేష అదికారాలు ఇచ్చిన ఎపి ప్రభుత్వం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info