A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సమైక్య రాష్ట్రం విద్వంసం నుంచి తేరుకున్నాం
Share |
September 23 2019, 1:56 am

సమైక్య రాష్ట్రంలో పల్లెలు, వ్యవసయాం,చేనేత వంటి రంగాలు దెబ్బతిన్నాయని, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రంగాలను బాగా మెరుగుపరచగలిగామని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు. శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు నింపుకున్నామని, మిషన్ భగీరద ద్వారా తాగునీటిని ఇవ్వగలుగుతున్నామని ఆయన అన్నారు. అనేక చర్యల ద్వారా సమైక్య రాష్ట్రంలో జరిగిన జీవన విద్వంసం నుంచి తెలంగాణ తేరుకుందని ఆయన చెప్పారు. రైతు,రైతు భీమాతో రైతలకు ఊరట ఇచ్చామని ఆయన చెప్పారు. ఐటి రంగం, సర్వీసుల రంగంలో మంచి వృద్ది ఉందని, ఐటి రంగంలో లక్ష కోట్ల ఎగుమతి సాగిందని ఆయన అన్నారు.

tags : kcr, state

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info