A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హరీష్ రావుతో కౌన్సిల్ లో స్పీచ్ - ఏదో తేడా
Share |
September 23 2019, 1:57 am

తెలంగాణ లో రాజకీయం తమాషాగానే ఉంది. కారణం ఏమో కాని , అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టవలసిన ఆర్దిక మంత్రి హరీష్ రావుతో శాసనమండలిలో బడ్జెట్ ప్రసంగం చదవవలసి వచ్చింది.సాధారణంగా ఆర్దిక మంత్రి అసెంబ్లీలో బడ్జెట్ స్పీచ్ ఇస్తారు. మరో మంత్రి లేదా కౌన్సిల్ కు నాయకత్వం వహించే మంత్రి అక్కడ బడ్జెట్ కాపీని చదువుతారు.కాని చిత్రంగా ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. కొత్తగా మంత్రి అయిన హరీష్ రావును శాసనమండలిలో ప్రవేశపెట్టాలని కోరారు.ఇలా ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నడూ జరిగిన దాఖలా లేదని చెప్పాలి. మరి హరీష్ రావుతో కౌన్సిల్ లో స్పీచ్ ఎందుకు ఇప్పిస్తున్నారో?మంత్రి పదవి ఇచ్చినా కౌన్సిల్ లో స్పీచ్ చదివించడం ద్వారా ఏతో తేడా ఉందన్న అబిప్రాయం కలిగే అవకాశం ఇస్తున్నారా?

tags : kcr, speech

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info