A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బొత్సకు టిడిపి కౌంటర్
Share |
February 22 2020, 10:38 pm

ఆంద్రప్రదేశ్ రాజదాని విషయంలో గెజిట్ ఇవ్వలేదన్న మంత్రి బొత్స సత్యనారాయణ కు టిడిపి కౌంటర్ ఇచ్చింది.2014 డిసెంబర్ లోనే గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేశారని రేపల్లె టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ చెప్పారు. కొత్త ప్రభుత్వం వంద రోజులుగా ఎక్కడ నుంచి పాలన చేసిందని ఆయన ఆయన ప్రశ్నించారు.వ్యూహాత్మకంగానే బొత్స రాజధాని విషయం మాట్లాడుతున్నారని, అయితే పోక్స్ వ్యాగన్ వ్యవహారం కాదని బొత్స గుర్తించాలని ఆయన అన్నారు.రాజధాని ప్రకటనపై బొత్స రకరకాల ప్రకటనలు చేస్తూ ప్రాంతాల మద్య చిచ్చు పెడుతున్నారని ఆయన ఆరోపించారు.ముఖ్యమంత్రి మాట్లాడవలసిన అంశాలను బొత్స ఎందుకు మాట్లాడుతున్నారని ఆయన ప్రశ్నించారు.దీనిపై బొత్స వివరణ ఏమి ఇస్తారో చూడాలి.

tags : tdp, counter

Latest News
*ఈనాడుకు హెచ్చరించిన హోం మంత్రి
*స్వరం మార్చేసిన చంద్రబాబు
*మాజీ మంత్రుల ప్రమేయం స్కామ్ లో ఉంది
*చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారేమిటి-విజయసాయి
*ట్రంప్ కు రాష్ట్రపతి విందు- కెసిఆర్ కు ఆహ్వానం
*సిట్ కు భయపడబోం- తెలుగుదేశం
*తెలంగాణలో దోషులపై చర్యలు తీసుకున్నట్లే..
*కర్నాటకలో పాలనా వికేంద్రీకరణ
*అచ్చెన్నాయుడి అవినీతి బట్టబయలు
*సి.ఎమ్. కప్ పేరుతో క్రీడా పోటీలు- అవంతి
*చంద్రబాబు మనుమడికి హెరిటేజ్ షేర్లు ఎలా వచ్చాయి
*రాజమండ్రి- విజయనగరం- కొత్త జాతీయ రహదారి
*సుజనా ఇన్ సైడ్ ట్రేడింగ్- సిబిఐ కి బ్యాక్ ఫిర్యాదు
*చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై 'సిట్" ఏర్పాటు
*ఈఎస్ ఐ స్కామ్ ను దృవీకరించిన పితాని
*ట్రంప్ కోసం కోటి మంది రావాలంటే..వర్మ సలహా
*అక్రమాలపై దర్యాప్తు శిక్ష ఎలా అవుతుంది
*రెచ్చగొడుతూ లోకేష్ సవాల్ చేస్తున్నారా
*సిట్ పై నమ్మకం లేదన్న టిడిపి ఎమ్.పి
*అవినీతి ఆరోపణలు వస్తే కులం రంగు వేస్తారా
*కాంగ్రెస్ ను అదికారంలోకి తెస్తాం
*;పాకిస్తాన్ జిందాబాద్ అంటే స్పందించరే
*అచ్చెన్నాయుడును అరెస్టు చేయాలి
*60 కోట్లతో సినిమా తీస్తున్నా-మోహన్ బాబు
*రాయపాటి కి మరిన్ని చిక్కులు వస్తాయా
*రాయలసీమ లో ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాక్ రుణం
*సిట్ కు విశేష అదికారాలు ఇచ్చిన ఎపి ప్రభుత్వం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info